'ఇండియ‌న్ 2'లో దుల్క‌ర్‌

  • IndiaGlitz, [Sunday,November 11 2018]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆలోపు ఆయ‌న రెండు సినిమాల‌ను పూర్తి చేస్తారు. అందులో ఒక‌టి 'ఇండియన్ 2'.. మ‌రో చిత్రం 'క్ష‌తియ‌పుత్రుడు 2'. ఇందులో ముందుగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఇండియ‌న్ 2' చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అందులో భాగంగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే తొలి షెడ్యూల్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది.

ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటార‌ని.. న‌య‌న‌తార ఓ హీరోయిన్ కాగా..మ‌రో హీరోయిన్ కాజ‌ల్ దుల్క‌ర్ జోడిగా నటిస్తుంద‌ని కోలీవుడ్ వార్త‌లు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభం కానుంది.

More News

ఆర్ ఆర్ ఆర్ వెనుక సీక్రెట్ అదేనా?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుండి అంచ‌నాల‌ను క్రియేట్ చేసుకుంది. హీరోల పాత్ర‌లు, క‌థా నేప‌థ్యంపై ప‌లు ర‌కాల

వెబ్ సిరీస్ చేస్తున్న స‌మంత దర్శకుడు...

స‌మంత `యూ ట‌ర్న్‌` వంటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు ప‌వ‌న్‌కుమార్‌. అంతకు ముందు క‌న్న‌డంలో లూసియా, యూట‌ర్న్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

విశాల్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్న స్టార్ హీరోయిన్‌...

మాస్ హీరో విశాల్ ..హీరోగా, నిర్మాత‌గానే కాదు న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నిర్మాత సంఘం అధ్య‌క్షుడిగా ఇలా ప‌లు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

త‌రుణ్ భాస్క‌ర్ స్క్రీన్ ప్లే...

రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ పెళ్ళిచూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించి ద‌ర్శ‌కుడిగా కొత్త‌దనానికి పెద్ద పీట వేస్తున్న త‌రుణంలో...

డిసెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న 'కేడీ నెం-1'

'శంభో శంకర' చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'కేడీ నెం'1'.