జగన్నాథమ్ వెనక్కి వెళుతున్నాడా..?

  • IndiaGlitz, [Sunday,March 26 2017]

ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం డిజె 'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. హ‌రీష్ శంక‌ర్.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లై ప‌దిమిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా సినిమా అమెరికా షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమాను మే 19న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకున్నారు. అయితే బ‌న్నికి స్కిన్ అల‌ర్జీ రావ‌డంతో షూటింగ్‌కు హాజ‌రు కాలేక‌పోతున్నాడ‌ట‌. అందువ‌ల్ల షెడ్యూల్ ప్లానింగ్ ప్ర‌కారం జ‌ర‌గ‌డం లేద‌ట‌. దీంతో యూనిట్ సినిమాను జూన్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ విష‌యంపై మ‌రి యూనిట్ వ‌ర్గాలు ఎమ‌ని స్పందిస్తాయో చూడాలి...

More News

యంగ్ టైగర్ లుక్ అదిరిందిగా..

జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం జైలవ కుశ(వినపడుతున్నపేరు).

సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'లంక'

రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న

చిరుతో అక్షయ్..?

ఖైదీ నంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ చిత్రం సక్సెస్తో గ్రాండ్ రీఎంట్రీ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఏంజెల్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్

యంగ్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్ నిన్న(మార్చి 24న) ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగాయి. ఈ వేడుకకు ఫిల్మ్ మీడియా ప్రతినిధులతో పాటు, ఏంజెల్ చిత్రం నిర్మాత భువన్ సాగర్, డైరెక్టర్ బాహుబలి పళని తదితరలు హాజరైయ్యారు.

'చెలియా' సెన్సార్ పూర్తి...ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'.