'ఈడు గోల్డ్ఎహే' ఓవర్ సీస్ హక్కులు

  • IndiaGlitz, [Thursday,September 22 2016]

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన యు.ఎస్., కెనడా ఓవర్ సీస్ హక్కులను సినీ ప్యారడైజ్ సంస్థ దక్కించుకుంది. అక్టోబర్ 6న ప్రీమియర్ షో ను కూడా యు.ఎస్, కెనడాల్లో ప్రదర్శించనున్నారు. రిచా పనయ్, సుష్మా రాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

More News

'కాష్మోరా' ఆడియో రిలీజ్ డేట్

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

సంచ‌ల‌నం సృష్టించేందుకు రెడీ అవుతున్న కోడి రామ‌కృష్ణ విజువ‌ల్ వండ‌ర్ నాగ‌భ‌ర‌ణం

అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్రాల‌ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మరో అద్భుత చిత్రం నాగభరణం. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం.

జీవా, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎంత వ‌ర‌కు ఈ ప్రేమ‌

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`.

బాలీవుడ్ లో పెళ్లిచూపులు రీమేక్

తరుణ్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం `పెళ్ళిచూపులు`. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ న‌టించిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేశారు.

ఈ నెలాఖరున అచ్యుత ఆర్ట్స్ తను..వచ్చేనంట విడుదల

తేజ కాకుమాను,రేష్మి గౌతమ్,ధన్యబాలకృష్ణన్,చలాకి చంటి,శివన్నారాయణ,ఫిష్ వెంకట్ తదితరులు నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను..వచ్చేనంట'.