ఎన్టీఆర్ చిత్రంలో ఈషా పాత్ర ఏంటంటే?

  • IndiaGlitz, [Monday,October 08 2018]

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'..' వీర రాఘ‌వ‌' ట్యాగ్ లైన్. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 11న భారీ రేంజ్‌లో విడుద‌ల కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా ఈ చిత్రంలో ఈషా రెబ్బా కూడా న‌టిస్తుంది.

అయితే ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్ అని.. అందులో ఒక‌రి జోడిగా ఈషా క‌నిపిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అందులో వాస్త‌వం లేద‌ట‌. ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేయ‌ర‌ట‌. అంతే కాకుండా ఎన్టీఆర్ చెల్లెలి పాత్ర‌లో ఈషా రెబ్బా క‌నిపిస్తుంద‌ని వార్త‌లు వినప‌డుతున్నాయి. రెండు రోజులు ఆగితే.. ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డుతుంది.

More News

బాల‌య్య అభిమానుల‌కు షాకిచ్చిన వీకిపీడియా

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణకు ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో బాల‌కృష్ణ ఒక‌రు.

సన్నీకి క‌ర్ణాట‌క‌లో ఎదురుగాలి...

పోర్న్ మూవీస్ నుండి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ ఇప్పుడు 'వీర‌మ‌హాదేవి' యుద్ధ నారిగా క‌న‌ప‌డ‌నున్నారు.

'అర‌వింద స‌మేత' సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 11న విడుద‌ల‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'.... 'వీర రాఘ‌వ‌'.

'సకల కళా వల్లభుడు' టీజర్ విడుదల

దీపాల ఆర్ట్స్ సమర్పణలో  సింహ ఫిలిమ్స్ పతాకంపై తనిష్క్ రెడ్డి హీరోగా, శివగణేష్ దర్శకత్వంలో అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం 'సకల కళా వల్లభుడు'.

'హ‌లో గురు ప్రేమ‌కోస‌మే' పాటలు విడుద‌ల‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్  నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'.