ఏప్రిల్ 14న ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ 'ఎప్పటికీ ప్రేమ'

  • IndiaGlitz, [Thursday,April 13 2017]

ధృవ‌, అదితి ఆర్య‌( ఇజం ఫేమ్‌) కాంబినేష‌న్‌లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బ‌మ్ సాంగ్ 'ఎప్ప‌టికీ ప్రేమ‌' ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. 300కు కైగా థియేట‌ర్స్ షోస్ చేసి అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధృవ ఈ ఇండిపెండెంట్ ఆల్బ‌మ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ స్వ‌రూప్ రాజ్ మేడ‌ర డైరెక్ట్ చేశారు.
ఈ సాంగ్ టీజ‌ర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. శైలేష్ సువ‌ర్ణ ఈ సాంగ్‌కు మ్యూజిక్‌ను అందించారు. సాంగ్ విజువ‌ల్స్, క్వాలిటీ అంతా చాలా గ్రాండ్‌గా ఉంది. మంచి లుక్‌, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ధృవ‌కు ఈ సాంగ్, టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ అవుతుంది. ఆ సాంగ్‌ను ల‌హ‌రి మ్యూజిక్‌వారు విడుద‌ల చేస్తున్నారు.

More News

వి4 మూవీస్ లో ఆది కి ఆఫర్

రెండు మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలసి లిమిటెడ్ బడ్జెట్ లో మంచి అభిరుచి వున్న చిత్రాలు నిర్మించే సాంప్రదాయం

ఆ సినిమా ఆగిపోలేదంటున్న నిర్మాత

కంగనా రనౌత్ `క్వీన్` చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడంలో నిర్మించడానికి సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ రీమేక్ హక్కులను స్వంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ రీమేక్ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో త్యాగరాజన్ స్పందించారు.

జగపతిబాబుతో కొత్త హీరోయిన్..

హీరో నుండి విలన్గా మారిన సీనియర్ నటుడు జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా మారి `పటేల్ S.I.R` సినిమాతో మళ్ళీ హీరోగా మారుతున్నాడు. ఈ సినిమా లాంచనంగా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్లోకి వెళ్ళనుంది.

ఆగిపోయిన సినిమా గురించి చెప్పిన మహేష్...

సూపర్స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `స్పై థ్రిల్లర్`. ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కొబ్బరిమట్ట ఫస్ట్ లుక్ టీజర్ సాంగ్ పూరిజగన్నాథ్ చేతుల మీదుగా విడుదల

2014 ఏప్రిల్ 4 తేదిన అమృత ప్రోడక్షన్ బ్యానర్ లో స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో రూపోంది టాలీవుడ్ లో