'ఎక్స్ ప్రెస్ రాజా' సక్సెస్ అయిందని గర్వంగా చెబతున్నా - శర్వానంద్

  • IndiaGlitz, [Tuesday,January 19 2016]

శ‌ర్వానంద్, సుర‌భి జంట‌గా న‌టించిన చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైంది. సోమవారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా...

శ‌ర్వానంద్ మాట్లాడుతూ 'బ్ర‌హ్మాజీగారు ఓ క‌థ ఉంది వింటావా అని అడ‌గ‌టంతో క‌థ విన్నాను. ఈ సినిమా చేశాను. స‌క్సెస్ అయింది. సోమ‌వారం క‌లెక్ష‌న్స్ చూసిన త‌ర్వాతే ఈ సినిమా స‌క్సెస్ అయింద‌ని గ‌ర్వంగా చెబుతున్నాను. డైలాగ్స్ లేని ధ‌న‌రాజ్ క్యారెక్ట‌ర్‌కు ఆడియెన్స్‌నుండి మంచి అప్లాజ్ వ‌స్తుంది. అలాగే డ్యాన్సులు బాగా చేశాన‌ని అంటున్నారు. ఆ క్రెడిట్ అంతా కొరియోగ్రాఫ‌ర్స్‌దే. నిర్మాత‌ల‌కు స్పెష‌ల్ థాంక్స్'' అన్నారు.

మేర్ల‌పాక గాందీ మాట్లాడుతూ 'డ్యాన్స్ చేయాల‌నేంత ఆనందంగా ఉంది. ఈ సినిమా స‌క్సెస్‌తో హీరో, నిర్మాత‌ల్లో ఆనందం చూడాల‌నుకున్నాను. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా స‌క్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్'' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మాజీ, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, జెబి, ర‌విప్ర‌కాష్‌, ధ‌న‌రాజ్‌, నాగినీడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

'డిక్టేటర్ ' సక్సెస్ నాలో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది...బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ,అంజలి,సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం డిక్టేటర్.సంక్రాంతి సందర్భంగా ఈసినిమా జనవరి 14న విడుదలైంది.

బాలయ్య కోసం పరుచూరి ప్రయత్నం...

నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటించిన 99వ సినిమా డిక్టేటర్ సంక్రాంతికి రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఇక బాలయ్య 100వ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు..?

సూర్యతో రాధిక

తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు ఎస్3 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పుడు రాధికా శరత్ కుమార్ నటిస్తుండటం విశేషం.

సంక్రాంతి రేసులో విన్నర్ గా నిలిచాం - నాగార్జున

అక్కినేని నాగార్జున,రమ్యకృష్ణ,లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 15న విడుదలైంది.

కేసీఆర్ ను కలిసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు.