నారాయుణమూర్తికి ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డు

  • IndiaGlitz, [Monday,April 22 2019]

గత దశాబ్దకాలంగా దాసరి పేరున అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-దాసరి 2019 అవార్డులను ఏప్రిల్ 28న రాజవుహేంద్రవరం, విక్రమ్ హాలులో బహూకరించనున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.ధర్మారావు తెలిపారు.

ఈ అవార్డులలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయుణమూర్తి, దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, నిర్మాత సి.కల్యాణ్, ఈటీవీ, టి.వి.9లకు ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డులను అందిస్తున్నారు. అలాగే ఈ అవార్డులలో లయన్ ఎ.విజయ్‌ుకుమార్(సాంస్కృతిక), డా.పి.కవులాప్రసాదరావు(హస్తకళ), జిత్‌మోహన్ మిత్ర(సంగీతం, నటన), పి.యుగంధర్(కార్మిక సేవ)లకు ఆయా రంగాల్లో పురస్కార ప్రదానం జరుగుతుందని ధర్మారావు తెలిపారు.

ఫాస్-దాసరి 2019 రంగస్థల, టి.వి., సినీ త్రిరంగ ప్రతిభా అవార్డులను అల్లరి సుభాషిణి, వి.హెచ్.ఇ.ఎల్.ప్రసాద్, వి.రావుకృష్ణలకు అందిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాసరి సినీ చిత్ర కార్యక్రమంలో చంద్రతేజ, లలితారావు పాల్గొంటారని, ముక్కామల క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీధర స్వామీజీ ఆశీస్సులు అందచేస్తారని ధర్మారావు తెలిపారు. ఈ అవార్డుల కార్యక్రమంలో రాజమండ్రి నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుదు దొండపాటి సత్యంబాబు ప్రధాన అతిథులుఆ పాల్గొంటారు.

More News

పవన్‌వి తేడా జీన్స్.. చిరు మంచి పనిచేశారు!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముందు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఫలితాలు వచ్చిన తర్వాత గుడ్ బై చెప్పేసిన బండ్ల గణేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంత దారుణమా?.. చాలా బాధాకరం: నాగబాబు

ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ మెగాభిమానులు, జనసేన కార్యకర్తల ముందుకు జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వచ్చేశారు.

గెలుస్తామని బాబుకు ధీమా... మరోవైపు భయం!!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ధోనీ బాదుడుకు చిన్నబోయిన చిన్నస్వామి!

ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహేంద్ర సింగ్ ధోనీ పెద్దగా రాణించకపోవడంతో ఇక ధోనీ అయిపోయింది.. వయసు మీదికొచ్చింది కదా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది..

దేశానికి వైద్యం చేస్తోన్న ఈ ముగ్గురు డాక్ట‌ర్స్ ను అభినందించి, ఆశీర్వ‌దించాలిః 'ఎమ్ బిఎమ్' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో అతిథులు

ప్రత ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ వైద్యులు డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టి.ప‌ల్ల‌వి రెడ్డి  సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం