స‌ర్ధార్ సెట్ లో అగ్ని ప్ర‌మాదం..

  • IndiaGlitz, [Saturday,April 23 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని బూత్ బంగ్లా గా పిలువబడే మైదానంలో ర‌త‌న్ పూర్ గ్రామాన్ని ఏర్పాటు చేసారు. స‌ర్ధార్ షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో సెటింగ్ ని తొలగించే పనులు చేపట్టారు. ఐతే వెల్డింగ్ చేసే క్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

సెట్టింగ్ లో ఒకేసారి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క‌ సిబ్బంది 2 అగ్ని మాప‌క‌ వాహనాలతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్ర‌మాదానికి గ‌ల కారణాలు ఏమిటి..? ఎంత‌ ఆస్థి నష్టం జరిగింది అనేది దర్యాప్తు చేస్తున్నామని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు .

More News

మే మొదటి వారం లో సాయి ధరమ్ తేజ్ - అనిల్ రావిపూడి ల సుప్రీమ్ విడుదల

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా,బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా,'పటాస్ 'సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'.

హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో రజనీ 2.0

సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధానతారాగణంగా శంకర్ రూపొందిస్తోన్న చిత్రం ‘2.0’. రోబో సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

చిరు మూవీ లేటెస్ట్ అప్ డేట్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన క‌త్తి సినిమాని చిరు 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు.

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్...

బన్ని,బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సరైనోడు.

నాగ్ మూవీలో వరుణ్ తేజ్ హీరోయిన్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున తదుపరి చిత్రంలో వరుణ్ తేజ్ హీరోయిన్ నటిస్తుందట.