ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలొ కెసిఆర్ జన్మదినొత్సవ వేడుకలు

  • IndiaGlitz, [Friday,February 17 2017]

తెలంగాణా ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినొత్సావాన్ని పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లొ అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 1000 బైకులు, 100 కార్ల తో ర్యాలీ ని ప్రారంభించారు.
తెలంగాణా ప్రజల ఆకాంక్షలను నెరవెర్చటానికి మరియు బంగారు తెలంగాణా సాధనకై అనుక్షణం పాటుపడుతొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆయుఆరొగ్య ఐశ్వర్యాలతో మరిన్ని పుట్టిన రొజులు జరుపుకొవాలని వందేళ్లు ఇలాగె జీవించాలని మంత్రి తలసాని ,ఎం.ప్రభాకర్ రెడ్డి చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ కొమర వెంకటేష్ ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్ , కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More News

'విశ్వరూపం 2' రెడీ అవుతుంది....

లోకనాయకుడు కమల్హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుదల్లో మాత్రం కొన్ని కారణాల కారణంగా జాప్యం జరుగతూ వచ్చింది.

'అమ్మ' సినిమా ఆగిపోయింది..

కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రధానంగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు సినిమా పూర్తి కావచ్చింది కూడా. `అమ్మ` అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆగిపోయింది.

శంకర్ సెట్లో సల్మాన్ సందడి

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి చిట్టిగా రోబో 2.0 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ శంర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న సైంటిఫిక్షన్ థ్రిల్లర్ 2.0 ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తమిళంలోకి చైతన్య

ఏం మాయ చేశావే సినిమాతో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చైతు ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో అనే రెండు సినిమాలు చేశాడు.

శృతి అతనితో డేటింగ్ చేస్తుంది

కమల్ ముద్దుల తనయ శృతిహాసన్ డేటింగ్ చేస్తుంది. అయితే శృతి బాయ్ ఫ్రెండ్ ఇండియన్ కాడు. లండన్కు చెందిన మైకెల్ కార్స్లే అనే నటుడుతో శృతి చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. లండన్లోని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి పరిచయం జరిగింది.