ఐదు పాత్ర‌ల 'చిత్ర‌ల‌హ‌రి'

  • IndiaGlitz, [Tuesday,January 15 2019]

90 ద‌శకంలో 'చిత్ర‌ల‌హ‌రి' కార్య‌క్ర‌మం అంటూ చాలా క్రేజ్ ఉండేది. కొత్త సినిమా పాట‌లు విన‌డానికి ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూసేవారు. ఇప్పుడు అదే టైటిల్‌తో సినిమా రూపొందుతోంది. కిషోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్ర‌మిది.

కల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్‌లో ఐదు అక్ష‌రాలున్న‌ట్లుగానే సినిమాలో ఐదు పాత్ర‌లు కీల‌కంగా ఉంటాయట‌.

ఈ సినిమాను ఏప్రిల్ 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు.

More News

దిల్‌రాజు ఆ సినిమాను ఆపేశాడా...

విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించే నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నాగ‌చైత‌న్య 'జోష్' సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.

'ఇండియ‌న్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఆ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన వాళ్లు ఎంద‌రో.

ఆ హాలీవుడ్ చిత్రం ఆధారంగా 'జెర్సీ'

విదేశాల్లో ఫుట్‌బాల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు క‌దా..  అంతే వ‌య‌సున్న ఓ వ్య‌క్తి త‌న లోక‌ల్ ఫుట్ బాల్ టీంలో స‌భ్యుడిగా ఉండాలనుకుంటాడు.

క‌న్న‌డ సినిమాలో న‌ట‌సింహ

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌న్న‌డ సినిమాలో న‌టించనున్నారా? అంటే సినీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి.

'కె.జి.ఎఫ్' మ‌రో సంచ‌ల‌నం

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ‌తో స్టార్ హీరో య‌ష్ న‌టించిన 'కె.జి.ఎఫ్' క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లైన సెన్సేష‌న‌ల్ విజయాన్ని సాధించింది.