close
Choose your channels

ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో ప్లాప్ డైరెక్ట‌ర్‌

Saturday, January 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో ప్లాప్ డైరెక్ట‌ర్‌

`కొత్త బంగారు లోకం`, `సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` సినిమాల‌తో హిట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల మ‌హేష్‌తో చేసిన `బ్ర‌హ్మోత్స‌వం` డిజార్డ‌ర్‌తో ప్లాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాంతో అప్ప‌టి వ‌ర‌కు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయాల‌నుకున్న నిర్మాత‌లంద‌రూ మొహం చాటేశారు.

దాదాపు మూడేళ్ల త‌ర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాకు `కూచిపూడి వారి వీధి` అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ను పెట్టారు శ్రీకాంత్ అడ్డాల‌. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోలు న‌టిస్తార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.