అసత్య ఆరోప‌ణ‌లు ఆప‌మంటున్నహీరోయిన్‌

  • IndiaGlitz, [Tuesday,November 27 2018]

త‌మిళ న‌టి గాయ‌త్రి ర‌ఘురాం త‌ప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ ఆడ‌యార్‌లో పోలీసుల‌కు చిక్కింది. పోలీసుల‌తో వాగ్వాదం చేసింది. ఆమెకు పోలీసులు రూ.3500 జ‌రిమానా విధించార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేదని గాయ‌త్రీ రఘురాం తెలియ‌జేసింది.

త‌న‌కు వారం రోజులుగా ఆరోగ్యం స‌రిగ్గా లేద‌ని, తీవ్ర‌మైన జ‌లుబు, ద‌గ్గుతో ఇబ్బందితో ప‌డుతున్నాన‌ని గాయ‌త్రి ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

అంతే కాకుండా మ‌ద్యం మ‌త్తులోని త‌న స్నేహితుల‌ను త‌నే ఇంటికి తీసుకెళ్లిన‌ట్లు కూడా గాయ‌త్రీ తెలియ‌జేశారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపారు గాయ‌త్రీ ర‌ఘ‌రాం.

More News

చివ‌రి షెడ్యూల్‌లో 'య‌న్‌.టి.ఆర్‌'

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'

మెహ‌రీన్‌ పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌ లో పిర్యాదు

పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌కి ఈ మ‌ధ్య స‌రైన హిట్ చిత్రాలు రావ‌డం లేదు. దీంతో చిత్రాల ఎంపిక‌లో మ‌రీ అచి తూచి అడుగులు వేయ‌డానికి మెహ‌రీన్ ఆలోచిస్తుంది.

సాఫ్ట్ వేర్ స్కాండల్‌ పై చిత్రం

సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీస్‌లో ఒక‌ప్పుడు స‌త్యం అంటే ఓ పేరుండేది. ఆ సంస్థ అధినేత స‌త్యం రామ‌లింగ‌రాజు నిధులను దుర్వినియోగం చేశారు.

'2.0' లో దాగున్న సీక్రెట్ అదే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

పంతుల‌మ్మ పాత్ర‌లో...

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రంలో దెయ్యం ప‌ట్టిన అమ్మాయిలా త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నందితాశ్వేతా త‌ర్వాత శ్రీనివాస క‌ల్యాణంలో సెకండ్ హీరోయిన్ పాత్ర‌లోన‌టించింది.