టాంటెక్స్ లో అవార్డు అందుకున్న జెమిని సురేష్...

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

ఉత్త‌ర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్‌) డ‌ల్లాస్‌లో జ‌న‌వ‌రి 28న సంక్రాంతి సంబ‌రాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ల‌క్ష్మి పాలేటి, ఉప్ప‌ల‌పాటి కృష్ణారెడ్డి, స‌మీరా ఇల్లందుల‌, మ‌ధుమ‌హిత మ‌ద్దుకూరి, అభిమ‌త మ‌ద్దుకూరి, కార్య‌వ‌ర్గ నూత‌న అధ్యక్షుడు ఉప్ప‌ల‌పాటి కృష్ణారెడ్డి, పూర్వాధ్య‌క్షులు జొన్న‌ల‌గ‌డ్డ సుబ్ర‌హ్మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్నో చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో అల‌రించిన బుల్లి తెర వ్యాఖ్యాత‌, చ‌ల‌న చిత్ర న‌టుడు జెమిని సురేష్‌కు క‌ళ్యాణ వైభోగ‌మే సినిమాకు ఉత్త‌మ స‌హాయ న‌టుడు అవార్డ్ అందుకున్నారు. న‌టుడుగా ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు చేశాను. అందులో క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రంలో నేను చేసిన పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ సినిమాకుగానూ నాకు ఈ అవార్డు రావ‌డం ఆనందంగా ఉందంటూ జెమిని సురేష్ త‌న హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశా

More News

నిఖిల్ మూవీ ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్న...

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది.రీసంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో

'విన్నర్' రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది...

సాయిధరమ్ తేజ్ హీరోగా గ్రాండ్గా తెరకెక్కుతున్న చిత్రం `విన్నర్`. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు.

'దేవిశ్రీప్రసాద్' మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ కమెడియన్ అలీ

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

అర్జున్- జెడి చక్రవర్తిల 'కాంట్రాక్ట్'

ప్రముఖ కథానాయకులు అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా కృతి కట్వా, దివ్యాసింగ్ హీరోయిన్లుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకం పై సమీర్ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'కాంట్రాక్ట్ '.

డా.రాజశేఖర్ 'పి.ఎస్.వి.గరుడ వేగ 126.18ఎం' ఫస్ట్ లుక్ రిలీజ్

అంకుశం, మగాడు, అగ్రహం వంటి తెలుగు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్