21 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పోరు టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే అని తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల జాబితా నుంచి ప్రతి అడుగూ ఇరు పార్టీలు చాలా జాగ్రత్తగా వేస్తున్నాయి. దుబ్బాక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ తమ పార్టీ విజయం కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తాజాగా బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 21 మంది అభ్యర్థులను బీజేపీ నేతలు ఖరారు చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

బీజేపీ అభ్యర్థులు వీరే:

ఫత్తర్‌గట్టి- అనిల్ బజాజ్

మొఘల్‌పురా- సి.మంజుల

పురానాపూల్-కొంగర సుందర్ కుమార్

కార్వాన్ -కట్ల అశోక్

లంగర్ హౌస్- సుగంధ పుష్ప

టోలిచౌకి-రోజా

నానల్ నగర్-కరణ్ కుమార్.కె

సైదాబాద్-కె. అరుణ

అక్బర్‌బాగ్- నవీన్ రెడ్డి

డబీర్‌పురా-మిజ్రా అఖిల్ అఫన్డి

రెయిన్ బజార్- ఈశ్వర్ యాదవ్

లలిత్‌బాగ్-ఎమ్.చంద్రశేఖర్

కూర్మగూడ-ఉప్పల శాంత

ఐఎస్ సదన్-జంగం శ్వేత

రియాసత్‌నగర్- మహేందర్ రెడ్డి

చంద్రాయణగుట్ట-జె.నవీన్ కుమార్

ఉప్పుగూడ-తాడెం శ్రీనివాసరావు

గౌలిపురా-ఆలె భాగ్యలక్ష్మి

శాలిబండ-వై. నరేశ్

దూద్‌బౌలి-నిరంజన్ కుమార్

ఓల్డ్ మలక్‌పేట-కనకబోయిన రేణుక

More News

జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి షురూ.. టీఆర్ఎస్ తొలి జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల హడావుడి షురూ అయింది.

తాప్సీకి జరిమానా విధించిన ముంబై పోలీసులు..!

ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన తాప్సీకి అనుకున్నట్లు ప్రారంభస్థాయిలో స‌క్సెస్‌లు ద‌క్క‌లేదు.

కరోనా వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్...

కరోనా వ్యాక్సిన్‌పై ఒక మంచి శుభవార్త అందింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యుటికల్ సంస్థ ‘ఫైజర్’ఫేజ్ 3 ఫలితాలను బుధవారం వెల్లడించింది.

నటి గౌతమి ఇంట్లోకి వెళ్లి భయాందోళనకు గురి చేసిన అపరిచితుడు..

సీనియర్ నటి గౌతమి ఇంట్లోకి అనుమతి లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. గోడ కింద దాక్కొని ఇంట్లోని వారిని భయాందోళనలకు గురి చేశాడు.

వరద సాయం నిలిపివేత.. మిన్నంటిన ఆగ్రహావేశాలు..

రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం కింద అందిస్తున్న రూ.10 వేల కోసం ప్రజలు విరివిగా దరఖాస్తు చేసుకుంటున్నారు.