కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకునే వార్త!

  • IndiaGlitz, [Thursday,June 03 2021]

కోవిడ్ 19 సంక్షోభం అన్ని రంగాల ప్రజలపై ప్రభావం చూపింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతవరకు కోవిడ్ ప్రభావానికి గురయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే కోవిడ్ కారణంగా ప్రభుత్వం మూడు విడతల డీఏ పెంపుని వాయిదా వేసింది.

వాటిని అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ అమలులో ఉంది. గత ఏడాదిన్నరగా డీఏ అమలులో లేదు కాబట్టి తాజాగా మరో 11 శాతం పెరగనుంది.

అంటే మొత్తం 28 శాతం డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. దీనితో వారి వేతనాల్లో మార్పు గణనీయంగా కనిపించనుంది. జులై 1 నుంచి ప్రభుత్వం వీటిని అమలు చేయనుంది. ఏడవ వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

More News

గొడవపై చైతూ వెర్షన్, సమంత వెర్షన్ మ్యాచ్ కావడం లేదేంటి?

మొగుడు పెళ్ళాలు అన్నాక గొడవలు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోతారు. అక్కినేని నాగచైతన్య, సమంత జంట గొడవ పడితే ముందు ఎవరు సర్దుకుపోతారో తెలుసుకోవాలని అభిమానుల్లో ఓ కుతూహలం ఉంటుంది.

బజ్: హీరో రామ్ జాక్ పాట్ కొట్టబోతున్నాడా ?

నటన, డాన్స్, ఎనెర్జీ ఇలా అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు రామ్ పోతినేని. కానీ రామ్ ఎప్పుడూ స్టార్ అనిపించుకోవడానికి ఒక అడుగు దూరంలోనే నిలిచిపోతున్నాడు.

సాయి తేజ్ 'రిపబ్లిక్' ఓటిటిలోకేనా?

సుప్రీం హీరో సాయి తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రిపబ్లిక్. విభిన్న చిత్రాల దర్శకుడు దేవకట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. అవినీతితో నిండిపోయిన వ్యవస్థపై దేవకట్టా సంధిస్తున్న మరో అస్త్రం ఈ చిత్రం.

'దేవి' హీరోయిన్ ప్రేమ సెకండ్ మ్యారేజ్ ? భగ్గుమన్న నటి!

సీనియర్ హీరోయిన్ ప్రేమ సౌత్ లాంగ్వేజెస్ లో 100 కు పైగా చిత్రాల్లో నటించింది. హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైంది. అదే సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా సత్తా చాటింది.

హాట్ ఫోటోస్: బ్లాక్ బ్లౌజ్ లో కాకరేపుతున్న ఈషా.. దివి థైస్ అందాలు

సెలెబ్రిటీలు తమ అందాల ఫోటోస్, అనేక విశేషాలని షేర్ చేసుకునేందుకు ఇన్స్టాగ్రామ్ ని వేదికగా ఎంచుకుంటున్నారు. బిగ్ బాస్ బ్యూటీ దివి, తెలుగు అందం ఈషా రెబ్బా ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో హైలైట్ అయ్యారు.