డిజిటల్‌ మీడియాలో దుమ్ము రేపుతున్న ‘అర్ధం’లోని ‘‘యాలో ఈ గుబులే ఏలో..’’ సాంగ్‌

  • IndiaGlitz, [Wednesday,April 06 2022]

రిత్విక్‌ వెట్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్‌ పతాకంపై శ్రద్దా దాస్‌, మాస్టర్‌ మహేంద్రన్‌,అజయ్‌, ఆమని, సాహితీ అవాంఛ, సాయి ధీన, నందిత దురై రాజ్‌, రోబో శంకర్‌, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్‌, లోబో నటీనటులుగా మణికాంత్‌ దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్‌, మినర్వా సౌత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అర్థం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా ‘‘యాలో ఈ గుబులే ఏలో.. గంజాయి కూడ లేకనే బలే ఉండావు పిల్ల గుండెలో’’ ప్రోమో సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ పాటలో విలేజ్‌లో ఉండే హీరో గుండెలో అతని ప్రేమికురాలు రేపిన అలజడులను వర్ణిస్తూ.. మాస్‌ పదాలతో క్లాస్‌ సాంగ్‌లా సాగిపోతుంది. గ్రామీణ అందాలు, ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ప్రేక్షకుల కనులకు విందు చేసేలా అద్భుతంగా చిత్రీకరించబడిరది. హర్షవర్ధన్‌ రమేశ్వర్‌ సంగీతం, రాకేందు మౌళి సాహిత్యం, అనురాగ్‌ కులకర్ణి గాత్రం, సుచిత్రచంద్రబోస్‌ నృత్యం, పవన్‌ చెన్నా కెమెరా విజువల్స్‌ ఈ పాటను డిజిటల్‌ మీడియా ట్రెండిరగ్‌గా నిలిచేలా తీర్చిదిద్దాయి. ‘టిప్స్‌ మ్యూజిక్‌’ ద్వారా ఈ చిత్రంలోని పాటలు మార్కెట్‌లోకి విడుదలౌతున్నాయి.

నటీనటులు : శ్రద్దా దాస్‌, మాస్టర్‌ మహేంద్రన్‌, అజయ్‌, ఆమని, సాహితీ అవాంఛ సాయి ధీన, నందిత దురై రాజ్‌, రోబో శంకర్‌, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్‌, లోబో తదితరులు తారాగణం.

సాంకేతిక నిపుణులు : ప్రెజెంట్స్‌ :రిత్విక్‌ వెట్సా, బ్యానర్‌ : మినర్వా పిక్చర్స్‌, నిర్మాత: రాధికా శ్రీనివాస్‌, మినర్వా పిక్చర్స్, డైరెక్టర్‌ : మణికాంత్‌, డి.ఓ.పి : పవన్‌ చెన్న, లిరిక్స్‌ : రాకేందు మౌళి, సింగర్స్‌ : అనురాగ్‌ కులకర్ణి, ఆర్తి గోవింద రాజన్‌, మ్యూజిక్‌ : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, కొరియోగ్రఫీ : సుచిత్ర చంద్రబోస్‌, ఆడియో : టిప్స్‌

More News

భారత్‌లో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ‘ఎక్స్ఈ’... ముంబైలో తొలి కేసు, కేంద్రం అలర్ట్

2019 చివరిలో చైనాలో వెలుగుచూసిన కోవిడ్ మహమ్మారి భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.

ఆసక్తి రేపుతున్న విజయ్ ఆంటోనీ 'హత్య' ఫస్ట్ లుక్ పోస్టర్

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య' తో

RC 15 అప్‌డేట్: పంజాబ్‌లో శంకర్- చరణ్ మూవీ లేటేస్ట్ షెడ్యూల్, ఆ యూనివర్సిటీలో చిత్రీకరణ

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మంచి విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ జోష్‌లో వున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.

ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణికి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన చెన్నై కోర్ట్

వైసీపీ సీనియర్ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త , ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

రాజ్‌తరుణ్‌, `శివాని రాజశేఖర్ ల కామెడీ, రొమాన్స్‌ ‘అహ నా పెళ్ళంట’ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ప్రారంభం

ఎన్నో ఏళ్లుగా పెళ్ళికోసం ఎదురు చూసి పెళ్లి పేటలెక్కిన వ్యక్తికి తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడంతో