గోపీచంద్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా టైటిల్ 'చాణక్య‌'

  • IndiaGlitz, [Sunday,June 09 2019]

గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తిరు ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్ల‌ర్ చిత్రానికి 'చాణక్య‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఈరోజు ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు తిరు.. గోపీచంద్‌ను స‌రికొత్త పంథాలో చూపిస్తూ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జ‌రీనా ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుత షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు: గోపీచంద్‌, మెహ‌రీన్‌, జ‌రీనా ఖాన్ త‌దిత‌రులు

More News

ఇదేం మామూలు విషయం కాదు: లక్ష్మీనారాయణ

ఆంధప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ షాక్ నుంచి తేరుకోక మునుపే నేతలు జంపింగ్‌లు షురూ చేశారు.

ఆయన్ను చూసే ఇండస్ట్రీలోకి వచ్చా.. నా పూర్వ జన్మ సుకృతం!

మహానటుడు ఎస్వీ రంగారావు జీవిత చరిత్రపై రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

జగన్ కేబినెట్‌లో ముగ్గురు #NNN #SSS #MMM!

టైటిల్ చూడగానే.. ఇదేంటి దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న #RRR చిత్రం గురించి విన్నంకానీ..

రిస్క్ చేస్తున్న దిల్‌రాజు

స్టార్ ప్రొడ్యూస‌ర్ నిర్మాత‌.. కేవ‌లం సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటాడు.

రోజాకు సీఎం జగన్ బంపరాఫర్.. ఉన్నదీ పాయె...!!

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సీజన్ మొదలుకుని ఫలితాలొచ్చి .. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎక్కువసార్లు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియలో వినపడిన, కనపడిన పేరు