గోపిచంద్ మూవీ టైటిల్...

  • IndiaGlitz, [Friday,October 02 2015]

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం సక్సెస్ ఊపుతో ఉన్నాడు. లౌక్యం' వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సక్సెస్ తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం' తో సక్సెస్ కొట్టిన ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.

ప్రస్తుతం సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సౌఖ్యం అనే టైటిల్ ను ఖరారు చేశారట. గతంలో గోపిచంద్ చిత్రాలు లక్ష్యం, శౌర్యం, శంఖం, లౌఖ్యం తరహాలో ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ సౌఖ్యం అనే టైటిల్ ను ఖరారు చేశారట.

More News

వర్మను శ్రీదేవి బాధపెట్టింది....

దక్షిణాది సినిమా పరిశ్రమలో శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిరంజీవి ఈరోజు అనౌన్స్ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం దాదాపు ఖరారైంది.తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేయనున్నారు.

చిరు150వ సినిమా ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫిక్స్ అయ్యింది.

తాతకు నివాళులర్పించిన బన్ని

పుట్టిల్లు చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి...ఎన్నో వైవిధ్యమైనపాత్రలతో కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు కీ.శే.అల్లు రామలింగయ్య.

సినిమా బాగుందంటే కోపం వస్తుందంటున్న రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం శివమ్.