గోపీచంద్ సాహసం..

  • IndiaGlitz, [Tuesday,April 11 2017]

సౌఖ్యం త‌ర్వాత గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో జె.భ‌గ‌వాన్‌, పుల్లారావు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం 'గౌత‌మ్ నంద‌' ప్ర‌స్తుతం దుబాయ్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. దుబాయ్‌లో రాజు సుంద‌రం కొరియోగ్ర‌పీలో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

పాట చిత్రీక‌ర‌ణ‌లో ఓ సీన్ కోసం హీరో స్కై డైవింగ్ చేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దుబాయ్ బుర్జ్ ఖలీఫా నుండి విదేశీ నిపుణుల స‌హ‌కారంతో స్కై డైవ్ చేశాడ‌ట‌. సౌతిండియాలో బంగీ జంప్ చేసిన హీరోలున్నారు కానీ స్కై డైవ్ చేసిన హీరో గోపీచంద్ మాత్ర‌మే కావ‌డం విశేషం. ఈ సీన్ చాలా బాగా వ‌చ్చింద‌ని, ప్రేక్ష‌కులు ఆ సీన్ చూసి థ్రిల్ ఫీల‌వుతారని ట్విట్ట‌ర్‌లో ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది తెలియ‌జేశాడు.

More News

మహేష్ కొత్త వ్యాపారం...

సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రంతో ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి నిర్మాతగా మారాడు.

తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా 'పెళ్లి కథ'.

చైతు సినిమా రిలీజ్ డేట్

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య

విష్ణుతో ప్రగ్యా...

లక్కున్నోడు చిత్రం ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో మంచు విష్ణు

కన్నడంలోలాగా 'శివలింగ' తెలుగు, తమిళంలో ఘన విజయం సాధిస్తుంది - లారెన్స్

రాఘ వేంద్ర లారెన్స్,రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా అభిషేక్ ఫిలింస్ బ్యానర్ పై పి.వాసు దర్శకత్వంలో