గోపీచంద్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభ‌మైయ్యాయి

  • IndiaGlitz, [Friday,September 09 2016]

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను 'బెంగాల్ టైగ‌ర్' తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

సినిమా రీసెంట్‌గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. ఒక‌ప్పుడు థ‌మ‌న్ సంగీతం అంటే చాలా ఇష్ట‌ప‌డేవాడిని ఇప్పుడు థ‌మ‌న్ వ‌ర్కింగ్ స్ట‌యిల్ అంటే కూడా ఇష్ట‌మేర్ప‌డిందంటూ సంప‌త్‌నంది ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు.

More News

అవ‌స‌ర‌మైతే స్కిన్ షోకి రెడీ - సిద్ధార్ధ హీరోయిన్ రాగిని

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు.

మా ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌ల‌వ‌డంతో జ‌ర్నీ స్టార్ట్ చేసాం...మ‌రిన్ని మంచి సినిమాలు అందిస్తాం - నాగార్జున‌

కొత్త‌వాళ్ల‌ను ప్రొత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందు ఉండే హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఇండ‌స్ట్రీకి ఎంతో మంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ప‌రిచ‌యం చేసిన నాగార్జున తాజాగా కొత్త‌వాళ్ల‌తో నిర్మ‌లా కాన్వెంట్ చిత్రాన్ని నిర్మించారు.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు హాస్ట్ గా చిరు - నాగ్..!

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు నాగార్జున‌. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడు సిరీస్ ల‌కు హాస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకుని ఈ వ‌య‌సులో ప్ర‌త్యేక క్రేజ్ ఏర్ప‌రుచుకున్నారు.

బాహుబ‌లి 2 రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నాగ్..!

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ఈ చిత్రం ఇటీవ‌ల‌ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్, అనుష్క ల‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

వెంకటేష్ టైటిల్..?

విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఓ రీమేక్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.