'ఆక్సిజన్' షూటింగ్ పూర్తి...

  • IndiaGlitz, [Thursday,February 02 2017]

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో గోపీచంద్ హీరోగా ఆక్సిజ‌న్ సినిమాను రూపొందిస్తున్నాం. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా చాలా బాగా వ‌స్తుంది. గోపీచంద్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా, డిఫ‌రెంట్‌గా ఉంటుంది. రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకంటుంది.

ఈ సినిమాలో హీరోయిన్ సాక్షిచౌద‌రి స్పెష‌ల్ సాంగ్ చేసింది. రాశిఖ‌న్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది.త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమ‌ణి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

More News

'ఘాజీ' సెన్సార్ పూర్తి

దగ్గుబాటి రానా హీరోగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. . మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనౌక పేరే ఘాజీ. ఈరోజు నేవీ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.

నవలా చిత్రంలో విష్ణు...

లక్కున్నోడు చిత్రం తర్వాత మంచు హీరో విష్ణు అడ్డా దర్శకుడు కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో

కమెడియన్ కు పవర్ స్టార్ అభినందనలు...

కమెడియన్స్ అందరూ హీరోలుగా మారుతున్నారు.ఇదే ట్రెండ్ లో కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న 'సరసుడు' హ్యాట్రిక్ హిట్ అవుతుంది - నిర్మాత టి.రాజేందర్

మొన్న.. 'మన్మథ', నిన్న.. 'వల్లభ', నేడు 'సరసుడు'. డిఫరెంట్ క్యారెక్టర్స్తో తమిళ్, తెలుగు భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి సింగర్గా, డైరెక్టర్గా, మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు

ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ....

సామాన్యంగా మీడియా వర్గాలకు వీలైనంత దూరంగా ఉండే,మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు సోషల్ మీడియాలో