'ఆక్సిజన్ ' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Sunday,July 09 2017]

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 18న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై వంటి ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ఎప్పుడో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోవ‌డంలో ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు నిర్మాత‌లు ఈ సినిమాను ఆగ‌స్ట్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాశిఖ‌న్నా, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

More News

రాజమౌళి నెక్ట్స్ సినిమా హీరో...

ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది.ముఖ్యంగా రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏం చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జులై 11న 'లై' టీజర్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్

బోయపాటి మాస్ మార్క్ తో బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్బ్ లుక్ !!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్

జులై 21న 'వాసుకి' విడుదల

శ్రీరామ్ సినిమాస్ బ్యానర్పై నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సినిమా 'వాసుకి'.

రానా ఆవిష్కరించిన 'ఇది నా లవ్ స్టోరి' రెండో సాంగ్....

లవర్బోయ్ తరుణ్ ఈజ్ బ్యాక్ , ప్రస్తుతం ఈ యువ హీరో 'ఇదీ నా లవ్ స్టోరి'