రవితేజ స్థానంలో గోపీచంద్....

  • IndiaGlitz, [Monday,February 06 2017]

మాస్ మ‌హారాజా ర‌వితేజ గ‌తేడాది చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో రాబిన్‌హుడ్ అనే టైటిల్ ఉన్న సినిమా చేస్తాడ‌ని ముందు వార్త‌లు వచ్చాయి. సినిమా అంతా సెట్ అయ్యి సెట్స్‌లోకి వెళుతుంద‌నుకునే స‌మయంలో సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఇదే క‌థ‌ను ర‌చ‌యిత చ‌క్రి హీరో గోపీచంద్‌కు వినిపించాడ‌ట‌. గోపీచంద్‌కు క‌థ న‌చ్చి, సినిమా చేద్దామ‌ని అన్నాడ‌ట‌. స్క్రిప్ట్‌లో చిన్న మార్పులు త‌ప్ప పెద్ద‌గా చేంజ్ చేసిది కూడా ఏదీ లేక‌పోవ‌డంతో త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కావం ఉంది. ర‌వితేజ చేయ‌ని సినిమా గోపీచంద్‌కు ఎలాంటి ప‌లితాన్నిస్తుందో చూద్దాం...

More News

సారీ చెప్పి సర్దుకున్న నితిన్....

అఆ సక్సెస్ తర్వాత హీరో నితిన్ ఇప్పుడు హను రాఘవ పూడి సినిమా చేస్తున్నాడు.

'కబాలి' ఫైట్ మాస్టర్స్ డైరక్షన్ లో సందీప్ కిషన్ యాక్షన్

కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా,కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా 'లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్'

శ్రీవల్లి కి సూపర్ రెస్పాన్స్

రజత్,మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా,రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై,

హాఫ్ మిలియన్ మార్కు సాధించిన నాని....

నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో

ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.