గోపీచంద్‌ సెంటిమెంట్

  • IndiaGlitz, [Friday,January 08 2016]

లౌక్యం' స‌క్సెస్ త‌ర్వాత ఎ.యస్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సౌఖ్యం' బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు త‌న‌కు అచ్చొచ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనింగ్ చిత్రాలు వైపు క‌న్నేశాడు. గ‌తంలో ఎప్పుడో స్టార్ట్ అయిన తన యాక్ష‌న్ చిత్రాన్ని మ‌ళ్ళీ తెర‌పైకి తెచ్చెందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

త‌మిళ ద‌ర్శ‌కుడు భూప‌తి పాండ్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ‌న్ ఐపిఎస్ పేరుతో మొదలైన ఈ చిత్రం కొన్ని కార‌ణాల‌తో బి.గోపాల్ చేతిలోకి వెళ్ళింది. సినిమాను 90 శాతం పూర్తి కూడా చేసేశారు. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు పూర్తి చేసి విడుదల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు గోపీచంద్‌ సెంటిమెంట్ ప్ర‌కారం బ‌ల్లెం' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌.

More News

అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే...

అక్కినేని అఖిల్...తొలి చిత్రం అఖిల్ ఆశించిన విజయాన్ని అందుకోలేక ఫెయిల్ అయినా...అఖిల్ మాత్రం డాన్స్,ఫైట్స్ తో ఆకట్టుకుని సక్సెస్ అయ్యాడు.

బుల్లితెరపై పవర్ స్టార్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు.బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

పొలిటీషియ‌న్స్ ని టార్గెట్ చేసిన డిక్టేట‌ర్

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి ఈనెల 14న వ‌స్తున్నాడు.

ఎన్టీఆర్ ను మెచ్చుకున్న బాలీవుడ్ స్టార్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్సులు ఇరగదీస్తాడనే సంగతి తెలిసిందే.ప్రేక్షకాభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు యంగ్ టైగర్ పై తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తన ట్రిప్ తో మహేష్ హ్యపీ...

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు బ్రహ్మోత్సవం షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు.చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ కు ముందు మహేష్ దుబాయ్ కు చిన్న ట్రిప్ కూడా వేశాడు.