గోపీ హ్యాట్రిక్ సాధిస్తాడా?

  • IndiaGlitz, [Wednesday,November 25 2015]

'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' వంటి హిట్ చిత్రాల కోసం సంగీత ద‌ర్శ‌కుడుగా త‌న స‌త్తా చాటుకున్నాడు గోపీసుంద‌ర్‌. మ‌ల‌యాళంలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడైన గోపీ.. ఈ ఏడాదిలో రిలీజైన పై రెండు తెలుగు చిత్రాల‌తో ఇక్క‌డా చ‌క్క‌ని గుర్తింపుని తెచ్చుకున్నాడు. వీనుల‌విందైన సంగీతాన్ని అందించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన గోపీ.. ఈ సంవ‌త్స‌రంలో ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌రో తెలుగు సినిమాతో ప‌ల‌క‌రించ‌నున్నాడు.

ఆ సినిమానే 'సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో గోపీ మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంటే గ‌నుక‌.. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన ఏడాదిలోనే హ్యాట్రిక్‌ని సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా గోపీ గుర్తుండిపోతాడు. గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యమేమిటంటే.. ఈ మూడు సినిమాల టైటి్ల్స్ హిట్ పాట‌ల ప‌ల్ల‌విలోనుంచి పుట్టుకొచ్చిన‌వే కావ‌డం.

More News

అవికా స్పీడ్ పెంచుతోంది

బుల్లితెర నుంచి వెండితెర వరకు నట ప్రయాణం చేసిన అవికా గోర్..తెలుగులో అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.

పాట పాడుతున్న యంగ్ టైగర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నతాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

పవన్ ని నమ్ముకున్నారు

ఐరెన్ లెగ్ బ్రాండ్ పొందిన హీరోయిన్ లకు అవకాశాలిచ్చి మరి..వారి కెరీర్ కి ఉపయోగపడే విజయాలను అందించిన ఘనత పవన్ కళ్యాణ్ ది.

బాలకృష్ణ ఓకే చెబుతాడా?

నందమూరి బాలకృష్ణకి తెలుగు భాష అంటే ఎంతో అభిమానం.అది తన ప్రసంగాల్లోనే కాదు..సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. అందుకే..

చైతన్యకి మూడో హీరోయిన్ ఫిక్స్..

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్నిసితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.