రెండు రోజుల్లో 'గురు' సింగిల్ ట్రాక్

  • IndiaGlitz, [Wednesday,February 15 2017]

సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో గురు సినిమాలో న‌టించాడు. సాలాఖ‌ద్దూస్ పేరుతో బాలీవుడ్‌లో పెద్ద స‌క్సెస్ అయిన చిత్రాన్ని గురు అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. వెంకీ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో న‌టిస్తుంది.ఈ వేస‌వికి ఈ సినిమాను ప్రేక్ష‌కులు ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఒక్కొక్క సాంగ్‌ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్స్ రెడీ అయ్యాయి. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ ట్రాక్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేస్తున్నార‌ట‌. 'ఓ..సక్క‌నోడా..' అనే లైన్‌తో సింగిల్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది.

More News

ముంబైలో '2.0'...

సూపర్ స్టార్ రజనీకాంత్,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ '2.0'.

దర్శకత్వానికి సిద్ధమవుతున్న ప్రభాకర్....

ప్రభాకర్ అంటే బాహుబలి ప్రభాకర్ అనుకునేరు..కాదు..దర్శకత్వం చేయాలనుకుంటున్నది ఈటీవీ ప్రభాకర్.

'డా.అబ్దుల్ కలాం' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్....

భారతదేశానికి వన్నె తెచ్చిన శాస్త్రవేత్తల్లో అబ్దుల్ కలాం ఒకరు.

అదేం లేదంటున్న 'బాహుబలి2' టీం...

తెలుగు సినిమాలోనే కాదు,ఇండియన్ సినిమాలోనే ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతోన్నవిజువల్ వండర్ 'బాహుబలి2'.

వెంకీ, క్రిష్ సినిమా ఆగిందా...?

జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే 75వ సినిమా తెరకెక్కనుందని,