ఎన్టీఆర్ చిత్రంలో హంసానందిని

  • IndiaGlitz, [Friday,March 24 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఎన్.టి.ఆర్‌.ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'(విన‌ప‌డుతున్న పేరు). ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. రాశిఖ‌న్నా, నివేదిథా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
ఈ సినిమాలో హంసా నందిని స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ చేయ‌నుంద‌ట‌. రీసెంట్‌గా రాజ్‌త‌రుణ్ కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. అయితే ఎన్టీఆర్ చిత్రంలో హంసా పాత్ర నిడివి ఎక్కువ సేపు ఉండ‌ద‌ట‌.

More News

'గురు' సెన్సార్ పూర్తి.. రిలీజ్ కు సిద్ధం...

విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా,రితిక సింగ్ శిష్యురాలి పాత్రలో రూపొందిన చిత్రం 'గురు'.

బాలీవుడ్ కు శ్రీవిష్ణు చిత్రం...

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు.

మిరాకిల్ ఇన్ సెల్ నెం.7 రీమేక్ హక్కులు మావి.. కాపీ చేస్తే కఠిన చర్యలు - క్రాస్ పిక్చర్స్ మరియు క్రాస్ టెలివిజన్ ఇండియా

క్రాస్ పిక్చర్స్ మరియు క్రాస్ టెలివిజన్ ఇండియా యజమానులు పుష్పక విమాన అనే కన్నడ సినిమా నిర్మాతలపై కేసు దాఖలు చేశారు.

'రోగ్' సెన్సార్ పూర్తి - మార్చి 31 విడుదల

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో

నేనెవరికీ సపోర్ట్ చేయడం లేదు : రజనీకాంత్

సూపర్స్టార్ రజనీకాంత్.. సినిమాల్లో తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజనీకాంత్ ఎప్పటి నుండో రాజకీయాల్లో వస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.