షూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక '105 మినిట్స్'

  • IndiaGlitz, [Monday,August 09 2021]

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం 105 మినిట్స్. హన్సిక మోట్వాని కథానాయిక. ''సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ రీల్ టైం & రియల్ టైం ఈ చిత్రానికి హైలైట్స్. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తియిపోయింది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరపడానికి చిత్రం యూనిట్ సమాయత్తమవుతోంది.

ఈ రోజు (9.8.2022) చిత్ర కథానాయిక హన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా 105 మినిట్స్ చిత్రం యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే హన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేసి, ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్ బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్ మల్లి, పిఆర్ఓ రాజ్ కమల్.

More News

BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రష్మిక మందన

ఎన్నో హిట్ సినిమాలలో నటించిన హీరో,హీరోయిన్ లు ఈ మధ్య కథకు  ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఆది సాయికుమార్ 'బ్లాక్' టీజ‌ర్ విడుద‌ల‌

మ‌హంకాళీ మూవీస్ బ్యాన‌ర్ పై మ‌హంకాళీ దివాక‌ర్ నిర్మాత‌గా మ్యాచో హీరో ఆది సాయికుమార్,

కీలక పాత్రలో సుహాసిని

సుమంత్‌, నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ సినిమాస్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’.

నాగ‌శౌర్య ‘ల‌క్ష్య‌’ ఫ్రైడే స్పెష‌ల్‌..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్ననాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’.

'మ‌హా స‌ముద్రం' నుంచి 'హే రంభ‌...' సాంగ్ రిలీజ్‌

ఓ సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డ‌మ‌నేది అరుదుగా జ‌రిగే విష‌యం.