మార్చి17న మీ ముందుకు వస్తున్నా హ్యాపీ బర్త్ డే

  • IndiaGlitz, [Friday,March 03 2017]

శ్రీ నందన్ మూవీఎస్ పతకాం పై మహెష్ కె నిర్మతగా పల్లెల వీర రెడ్డి దర్షకత్వంలొ వహిస్తున్న చిత్రం హ్యపీ బర్త్ డై. చెన్నమనీని శ్రీధర్, సంజన, జ్యొతి సేధి ముఖ్య పాత్రధారులు.
ఈ చిత్రం విదుదల కి సిద్దం గా ఉంది. ఈ సందర్భంగా నిర్మతా మహెష్ కె మాట్లాడాతు "ఈ చిత్రని ఈ రొజు కొంతమంది ప్రముఖులకు మరియు డిస్ట్రిబ్యూటర్ లకు చుపించాము, అందరికి చాలా బాగా నచ్చింది. ఆసియన్ సినిమాస్ మరియు సురేఖ ఫిలిమ్స్ వారు మా హ్యాపీ బర్త్ డే చిత్రం విడుదల కు పూర్తి సహకారం అందిస్తున్నారు, వారికీ మా కృతఙ్ఞతలు. మా ఈ చిత్రాన్ని మార్చి 17 న విడుదల చేస్తున్నాము.
డిస్ట్రిబ్యూటర్లు అందరు సినిమా చాల బాగుంది అని చొప్తున్నారు , మాకు చాల ఆనందం గా ఉంది. సినిమా ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. సెన్సార్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది.
ఈ చిత్రానికి కెమెరా వాసి రెడ్డి సత్యానంద్ , సంగీతం సంతోష్ రెడ్డి, ఎడిటర్ మహేంద్ర నాథ్ , ఆర్ట్ మురళి కృష్ణ కొండేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కోటేశ్వర రావు , కో డైరెక్టర్ గండికోట రవీంద్ర కుమార్.

More News

'మా' పేద కలకారులకు ప్రభుత్వం నుంచి పెంక్షన్ ఇప్పిస్తానన్న - తలసాని శ్రీనివాస్ యాదవ్

'మా'అధ్యక్షులుగా శివాజీ రాజా,జనరల్ సెక్రటరీ గా నరేష్ లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే.

యంగ్ హీరోతో కీర్తి సురేష్...?

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా

అజిత్ సినిమా విడుదల తేది...

తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి,లేదా డబ్ అవుతున్నాయి.

మహేష్ కు కోర్టు సమన్ల నుండి ఊరట...

శ్రీమంతుడు సక్సెస్ తో పాటు మహేష్ కు సమస్యల ను కూడా తెచ్చి పెట్టింది.

సెన్సార్ పూర్తి చేసుకొని మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్న 'ఆకతాయి'

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో