హ్యాపీ బ‌ర్త్ డే టూ దేవా..

  • IndiaGlitz, [Tuesday,August 28 2018]

నాగార్జున అక్కినేని, నాని న‌టిస్తున్న దేవ‌దాస్ టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఫ‌స్ట్ లుక్ కు కూడా అదిరిపోయే ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాతలు నాగార్జున సోలో లుక్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆగ‌స్ట్ 29 ఆయ‌న పుట్టిన‌రోజు కానుక‌గా ఈ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు.

నాగార్జున ఈ చిత్రంలో దేవా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. వైజ‌యంతి బ్యాన‌ర్ లో సి అశ్వినీద‌త్ దేవ‌దాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌..

More News

30 ఏళ్ల‌కు ముందు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను చూసిన‌ట్టు అనిపించింది - అలీ

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'.

సెప్టెంబ‌ర్ 13న స‌మంత యు ట‌ర్న్ విడుద‌ల‌..

యు ట‌ర్న్ విడుద‌ల తేదీ సెప్టెంబ‌ర్ 13న ఖ‌రారైంది. స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.

హిట్ చిత్రానికి సీక్వెల్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన ధృవ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది.

చిరు సెట్‌లో బాల‌య్య‌...!

చిరంజీవి, బాల‌కృష్ణ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతుంటారు కానీ..! వ్య‌క్తిగ‌తంగా ఒక‌రంటే ఒక‌రికి అభిమాన‌మెక్కవ‌.

తెలుగుపై పూజా హెగ్డే ఫోకస్‌

ఒక‌లైలా కోసం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే త‌ర్వాత ముకుంద‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం, సాక్ష్యం చిత్రాల్లో న‌టించింది.