దువ్వాడ సీక్రెట్ ని బయట పెట్టిన హరీష్ శంకర్

  • IndiaGlitz, [Monday,June 12 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే డ్యాన్సులు, ఫైట్స్‌కు ప్ర‌త్యేకత ఉంటుంది. ఇప్పుడు హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని చేసిన సినిమా 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్' జూన్ 23న విడుద‌ల కానుంది. బ‌న్ని ఈ సినిమాలో రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌తాడు. ట్రైల‌ర్ చూస్తుంటే ప‌క్కా మాస్ ఫైట్స్ ఉంటాయ‌నుకునేవారికి క్లైమాక్స్‌లో ఫైట్ లేద‌ని షాకిచ్చాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ .

అదేంటంటే ప్రీ క్లైమాక్స్‌లోనే భారీ ఫైట్ ఉంటుంది. కాబట్టి మ‌ళ్ళీ క్లైమాక్స్‌లో ఫైట్ ఎందుకు అని ఆలోచించి, క్లైమాక్స్‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా చేద్దామ‌ని బ‌న్ని, హరీష్‌ని కోరాట్ట‌. హ‌రీష్ కూడా బ‌న్ని ఆలోచ‌న బావుంద‌ని, ఎంట‌ర్‌టైనింగ్ వేలో క్లైమాక్స్‌ను తెర‌కెక్కించాడ‌ట‌. ఈ విష‌యాన్ని హ‌రీష్ చెప్పేశాడు. ఓ ర‌కంగా దువ్వాడ‌లోని ఓ సీక్రెట్‌ను హ‌రీష్ బ‌య‌ట‌పెట్టేశాడు.

More News

అనుష్క క్వీన్ గా చేయనంది..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ క్వీన్ గా సూపర్ సక్సెస్ అందుకుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 25వ చిత్రంగా 'డీజే దువ్వాడ జగన్నాథమ్ ' చేయడం గౌరవంగా భావిస్తున్నా - అల్లుఅర్జున్

'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి','సరైనోడు'వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా,

జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత సి.నారాయణరెడ్డి(సినారె) కన్నమూత

ప్రముఖ కవి,రచయితగా తెలుగు ప్రేక్షకులకు,సాహితీ రంగానికి సుపరిచితులైన సి.నారాయణరెడ్డి(సినారె)ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

అమెరికాలో యూత్ స్టార్ నితిన్ 'లై' సాంగ్ రిలీజ్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.