ముర‌గ‌దాస్ త‌ప్పు ఒప్పుకున్నాడా?

  • IndiaGlitz, [Tuesday,October 30 2018]

విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ 'స‌ర్కార్‌'. ఈ న‌వంబ‌ర్ 6న విడుద‌ల‌వుతుంది. అయితే వ‌రుణ్ రాజేంద్ర‌న్ అనే ర‌చ‌యిత ఈ క‌థ నాది అంటూ ర‌చ‌యితల సంఘానికి ఆరోపించ‌డ‌మే కాకుండా.. చెన్నై హైకోర్టులో కేసు వేశాడు. క‌థ‌కు సంబంధించిన కేసు ప‌రిశీలించిన న్యాయ‌స్థానం విచార‌ణ చేసింది.

చివ‌ర‌కు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ క‌థ వ‌రుణ్ రాజేంద్ర‌న్‌దే అని ఒప్పుకున్నాడు. టైటిల్ కార్డ్స్‌లో వ‌రుణ్ రాజేంద్ర‌న్ పేరు వేస్తాన‌ని అంగీక‌రించారు. దీంతో వివాదం ముగిసింది. ఎట్ట‌కేల‌కు స‌ర్కార్ విడుద‌ల‌కు అన్ని మార్గాలు సుగ‌మం అయ్యాయి.దీంతో ముందు తానే ఓ స‌న్నివేశం స్ఫూర్తిగా క‌థ‌ను రాసుకున్నాన‌ని అంగీక‌రించిన ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ త‌న త‌ప్పును ఒప్పుకున్నట్టు అయ్యింది. 

More News

చిన్మ‌యి పై ధ్వ‌జ‌మెత్తిన క‌విత‌

మ‌హిళ‌ల‌కు వివిధ రంగాల్లో ఎదుర‌వుతున్న లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా మీటూ ఉద్య‌మం మొద‌లైంది. ఇటు బాలీవుడ్‌, సౌత్ సినిమా రంగానికి చెందిన ప‌లువురు మ‌హిళ‌లు తాము

త‌న బ‌యోపిక్‌లోనే అతిథిపాత్ర‌...

శృంగార తార‌గా ఒక‌ప్పుడు మ‌ల‌యాళంలో పేరు తెచ్చుకున్న ష‌కీలాకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె సినిమా విడుద‌ల‌వుతుందంటే..

నాని.. నో రెమ్యున‌రేష‌న్‌

నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజ‌న్‌తో పాటు.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' కాగా..

క‌మ‌ల్‌తో కాజ‌ల్‌?

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆలోపు ఆయ‌న రెండు సినిమాల‌ను పూర్తి చేస్తారు.

రాజ‌శేఖ‌ర్ చిత్రంలో మ‌రో ఇద్ద‌రు ...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' చిత్రం త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'క‌ల్కి' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.