'ఆర్ ఆర్ ఆర్' ఫ‌స్ట్ లుక్‌కు ముహూర్తం కుదిరిందా?

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం 'RRR'. బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అజయ్‌దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ధారి. ఇంకా సముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్ర‌మిది. కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్‌.. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. రెండు నిజ‌మైన క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించిన క‌ల్పిత క‌థే ఈ చిత్రం.

ఇద్ద‌రు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులకు సంబంధించిన క‌థ కావ‌డంతో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం మూడో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 30, 2020లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

'నిను వీడని నీడను నేనే' సాంగ్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌

ఓ అమ్మాయితో జీవితమంతా నిను వీడని తోడుగా నీడై నేను ఉంటానని అబ్బాయి చెబుతున్నాడంటే కచ్చితంగా ఆ అబ్బాయిది ప్రేమే.

'ప్రెజర్ కుక్కర్' ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు

కరంపూరి క్రియేషన్స్ అండ్ మిక్ మూవీస్ పతాకంపై సాయి రొనాక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై మరియు సుశీల్ సంయుక్తంగా నిర్మించి, రచించి దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్.

పాత‌బ‌స్తి లో షూటింగ్ పూర్తిచేసుకున్న‌ 'డిస్కోరాజా'

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం "డిస్కోరాజా".

జూన్ 23న 'ఉండిపోరాదే' ఆడియో విడుద‌ల‌

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం `ఉండిపోరాదే`.

శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం

శివాజీరాజా తనయుడు హీరో గా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘జెమ్’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు హాజరై టీం కి శుభాకాంక్షలు తెలిపారు.