'RRR' లో ఎన్టీఆర్‌కు ప్రేయ‌సి చిక్కిన‌ట్టేనా?

  • IndiaGlitz, [Tuesday,July 23 2019]

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ మూవీస్‌లో ఒక‌టిగా రూపొందుతోన్న చిత్రం 'RRR'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టిస్తుంద‌నే సంగ‌గ‌తి తెలిసిందే. కాగా.. ఎన్టీఆర్ జ‌త‌గా డైసీ ఎడ్గ‌ర్గ్ జోన‌స్‌ను అనుకున్నారు. కానీ, ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. దాంతో యూనిట్ మ‌రో హీరోయిన్‌ను తెగ వెతుకుతున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఎన్టీఆర్ స‌ర‌స‌న అమెరిక‌న్ న‌టి, సింగ‌ర్ ఎమ్మారాబ‌ర్ట్స్ న‌టించ‌నుందట‌. మ‌రి ఈ వార్త‌ల‌పై 'RRR' టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

'ప్ర‌తిరోజు పండ‌గ' సెట్ లో సాయితేజ్ రాశిఖ‌న్నా సెల్ఫి

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి

వెబ్ సిరీస్‌లో మెర‌వ‌నున్న చంద‌మామ‌

తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీ ఉంటున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌మిళంలో `కోమాలి`, తెలుగులో `ర‌ణ‌రంగం` చిత్రాల్లో న‌టించింది.

'మ‌న్మ‌థుడు 2' కి ఫ్యాన్సీ డిజిట‌ల్‌

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ హీరో, హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ రవీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

తాప్సీ డబ్బులు ఎవ‌రు దాస్తారో తెలుసా?

హీరోయిన్ల సంపాద‌న కోట్ల‌ల్లో ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వ‌చ్చిన వాళ్లు ఉన్న‌ట్టుండి వ‌చ్చే అంతంత మొత్తాన్ని ఎలా సేవ్ చేసుకుంటారు?

స్ట‌న్నింగ్ 'సాహో ' పోస్ట‌ర్ ని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్

'బాహుబలి చిత్రం తరువాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది.