పిరియాడిక‌ల్ ఫిల్మ్ అంటే ఇత‌ను ఉండాల్సిందే

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

గుణశేఖ‌ర్ తెర‌కెక్కించిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై మంచి టాక్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ చిత్రంలో రుద్ర‌మ‌దేవిగా అనుష్క న‌టించ‌గా, వీర‌భ‌ద్రుడుగా రానా న‌టించారు.అయితే రుద్ర‌మ‌దేవి సినిమా గురించి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ట్విట్ట‌ర్ లో స్పందించారు.

ఇంత‌కీ రాజ‌మౌళి ఏమ‌న్నారంటే..వీర‌భద్ర‌, రుద్ర‌మ‌దేవిల మ‌ధ్య సీన్స్ బాగున్నాయి. వారి మ‌ధ్య ఇంకా సీన్స్ ఉంటే చూడాల‌నిపించింది. పిరియాడిక‌ల్ ఫిల్మ్ తీయాలంటే రానా ఉండాల్సిందే అనిపించింది. అలాగే ప్ర‌కాష్ రాజ్ గారి శివ‌దేవ‌య్య పాత్రలో అద్భుతంగా న‌టించారు అంటూ రుద్ర‌మ‌దేవి స‌క్సెస్ సాధించిన సంద‌ర్భంగా రుద్ర‌మ‌దేవి టీమ్ కి కంగ్రాట్స్ తెలియ‌చేసారు రాజ‌మౌళి.

More News

శ్రీ కీర్తి ఫిలిమ్స్ ప్రొడ‌క్ష‌న్ నె0.2 టాకీ పూర్తి

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌.

సి.ఎం కి ధ్యాంక్స్ చెప్పిన బన్ని

తెలంగాణ వీరనారి రుద్రమదేవి చరిత్ర ఆధారంగా చేసుకుని దర్శక నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం రుద్రమదేవి.

తెలుగు చిత్రసీమలో కొత్త అధ్యాయం 'రుద్రమదేవి' : సుమన్

"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గౌరవనీయులైన కేసీఆర్ గారు 'రుద్రమదేవి' చిత్రానికి వినోదపు పన్ను మినహాయించడం స్వాగతించవలసిన అంశం.

చిరుకు ముహుర్తం కుదిరిందా..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తన పెన్ పవర్తో గోనగన్నారెడ్డిని పాత్రను మలచిన రాజసింహ

ఇండియన్ తొలి హిస్టారికల్ ఇండియన్ 3డి మూవీగా రూపొందిన చిత్రం రుద్రమదేవి.