హెబ్బాపటేల్ కొత్త మూవీ డిటైల్స్

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

'అలా ఎలా', 'కుమారి 21 ఎఫ్‌', 'ఈడోర‌కం ఆడోర‌కం' సినిమాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న ముద్దు గుమ్మ హెబ్బా ప‌టేల్ కు ఈమ‌ధ్య పెద్ద‌గా క‌లిసి రాలేదు. గ‌తేడాది ఈ అమ్మ‌డు న‌టించిన 'ఏంజెల్' చిత్రం పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. చేతిలో పెద్ద సినిమాలు లేవో లేక వ‌స్తున్న అవ‌కాశాల‌ను ఒప్పుకోవ‌డం లేదో కానీ..హెబ్బా ప‌టేల్ చేతిలో ప్ర‌స్తుతం సినిమాలు లేవు.

అయితే రీసెంట్‌గా హెబ్బా ఓ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకుంద‌ట‌. మిణుగురులు ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్క‌నుంది. 'ఇంద్ర' సినిమాలో చిన్న‌ప్ప‌టి సినిమాగా న‌టించిన తేజ స‌జ్జ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

More News

ఫిబ్రవరికి వాయిదాపడిన 'రాజుగాడు'?

రాజ్ తరుణ్ హీరోగా సంజనా రెడ్డి రూపొందించిన చిత్రం‘రాజుగాడు’.ఇందులో అమైరా దస్తర్ కథానాయికగా నటించింది.

నాయక్' కు 5 ఏళ్ళు

చెడు మీద మంచి విజయం సాధించాలంటే ఆ మంచికి ప్రోత్సాహం,మద్దతు కూడా ఉండాలి..

నితిన్ కేసును కొట్టివేసిన కోర్టు...

హీరో నితిన్‌కు స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నితిన్ సోద‌రి నికితారెడ్డి, నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి కూడా భాగ‌స్వామ్యులే. అఖిల్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'అఖిల్‌' సినిమాను నితిన్ నిర్మించాడు.

నానితో కొత్తమ్మాయి

వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నేచురల్ స్టార్ నాని.

రీమేక్ సినిమాలో శివాని...

సీనియర్ హీరో రాజశేఖర్,జీవిత పెద్ద తనయ శివాని హీరోయిన్ గా నటించబోతుందని చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.