ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]
ఫ‌స్ట్ ఫ్లాప్ తో ఆలోచ‌న‌లో ప‌డ్డ హీరో...ఎవ‌ర‌నుకుంటున్నారా..? హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్..ఈ మూడు చిత్రాల‌ వ‌రుస విజ‌యాల‌తో హ్యాట్రిక్ సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. రాజ్ త‌రుణ్ న‌టించిన నాలుగవ చిత్రం సీత‌మ్మ అందాలు రామయ్య సిత్రాలు.
ఈ చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక ప్లాప్ చిత్రంగా నిలిచింది. ఫ‌స్ట్ టైం త‌ను న‌టించిన సినిమా ఫ్లాప్ అని తెలిసిన‌ప్పుడు చాలా బాధ‌ప‌డ్డాడ‌ట‌. ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి గంట ప‌ట్టింద‌ట‌. అయితే.. ఫ‌స్ట్ మూడు సినిమాలు ఎంత ఇష్ట‌ప‌డి చేసానో..ఈ సినిమా కూడా అంతే ఇష్టంతో చేసాను అని అంటున్నాడు రాజ్ త‌రుణ్‌. సినిమా స‌క్సెస్ అవుతుంది అనుకున్నాను. కానీ.ఎందుక‌నో ఆడ‌లేదు. అయితే...ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డానికి ఒక‌ర్ని త‌ప్పు ప‌ట్ట‌లేం. అలా జ‌రిగిపోయింది అంతే అంటున్నాడు. ఈ ఫ్లాప్ మూవీ ఎక్స్ పీరియ‌న్స్ తో ఇక నుంచి క‌థ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఎక్కువ సినిమాలు చేయాలి అనే కంగారు లేదు. మంచి క‌థబ‌లం ఉన్న సినిమాలే చేస్తానంటున్నాడు ఈ హీరో. ఒక్క ఫ్లాప్ రాజ్ త‌రుణ్ లో ఎంతో మార్పు తీసుకువ‌చ్చింది.

More News

స‌మంతకి త‌మ‌న్నా చెక్ పెట్ట‌నుందా?

ఓ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత‌నే మ‌హారాణి. మున్ముందు ఆ విష‌యంలో స‌ద‌రు చెన్నై పొన్నుకి చెక్ పెట్టేలా ఉంది త‌మ‌న్నా. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. యుఎస్ లో టాప్ 10 గ్రాస‌ర్స్‌లో గ‌త కొంత కాలంగా హీరోయిన్ల జాబితాలో స‌మంత‌నే క్వీన్‌.

క‌ర‌ణ్ జోహార్ మూవీలో శ్వేతాబ‌సు

కొత్త బంగారులోకం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్వేతాబ‌సు ప్ర‌సాద్.  తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్వేతాబ‌సు అన‌తి కాలంలోనే మంచి న‌టిగా గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

రాజ్ త‌రుణ్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత ప‌రాజ‌యం ప‌ల‌క‌రించినా.. అత‌ని తాజా చిత్రం 'ఈడో ర‌కం ఆడో ర‌కం'పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

పవ‌న్ ని అలా చూడ‌గ‌ల‌రా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రికైనా ఠ‌క్కున‌ గుర్తుకొచ్చే చిత్రాలు.. సుస్వాగతం, తొలి ప్రేమ‌, త‌మ్ముడు, బద్రి, ఖుషి. ఈ ఐదు సినిమాలూ అత‌ని కెరీర్ ద‌శ‌ని, దిశ‌ని మార్చేసాయి. ఈ సినిమాల‌న్నింటిలోనూ ఉన్న కామ‌న్ పాయింట్‌.. ప్రేమ‌క‌థ‌లు కావ‌డం.

శ్రుతిది మ‌ళ్లీ అదే తంతు

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది శ్రుతి హాస‌న్‌. 'ఎవ‌డు', 'రేసు గుర్రం', 'శ్రీమంతుడు'.. ఇలా పెద్ద హీరోల‌తో శ్రుతి హీరోయిన్‌గా చేసిన మూడు వ‌రుస సినిమాలు ఆమెకు విజ‌యాన్ని అందించాయి.