హీరో Dr. నరేష్ ప్రారంభించిన ఆప్టెక్ (Aptech) కంప్యూటర్ ఎడ్యుకేషన్

  • IndiaGlitz, [Sunday,February 19 2017]

హైదరాబాద్ సాగర్ హైవే రోడ్ బి.యన్. రెడ్డి నగర్ లో అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ సారధ్యం లో ఏర్పాటు చేసిన ఆప్టెక్(Aptech) కంప్యూటర్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ ని హీరో Dr. నరేష్ ఫిబ్రవరి 19, ఆదివారం ప్రారంభించగా షాద్ నగర్ మాజీ ఎం.యల్.ఏ. సి . ప్రతాప్ రెడ్డి ఏవియేషన్ విభాగాన్ని ప్రారంభించారు. హీరో నరేష్ ప్రసంగిస్తూ మా ఫామిలీ అభిమాని ఖాదర్ ఘోరీ విద్య రంగం లో కూడా తన సేవలను అందించాలని ఈ సమస్త ను స్థాపించడం ఆనందంగా ఉంది అని విజయ వంతంగా నడవాలని కోరుకుంటూ ఆప్టెక్ టీం కి అభినందనలు తెలియజేసారు. సి . ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పలు సినీ సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహించే ఘోరీ ఈ రంగం లోను విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేసారు .

ఘోరీ సమస్త గురించి వివరిస్తూ, ఆప్టెక్ ద్వారా వివిధ రకాలైన కోర్సులను భోధించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలను పొందే మార్గాలను కూడా ఆ సమస్తల ద్వారా చూపిస్తున్నట్టు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సింది గా కోరారు .

ఈ కార్యక్రమం లో L.B.నగర్ M.L.A- R. క్రిష్నయ్య , షాద్ నగర్ M.L.A. వై. అంజయ్య యాదవ్ . టి . ఆర్ . యస్ . లీడర్ అందే బాబయ్య , ఆప్టెక్ సి .ఈ .ఓ . అక్షయ్ , సమస్త నిర్వాహకులు యస్ . వికాస్ రెడ్డి , జయ శ్రీ , పాల్గొని ప్రసంగించగా, నవాజ్ ఘోరీ, సాదిఖ్ ఘోరీ , యస్ . అహ్మద్ , జహంగీర్ , మల్లికార్జున్ , మానస , ముట్ట గంగాధర్ , జి . నాగలక్ష్మి , గంజి శశి కుమారి తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు

More News

ఇంద్రగంటి మల్టీస్టారర్ లో అంతా తెలుగువారే!

దర్శకుడిగా'గ్రహణం'తో కెరీర్ ను ప్రారంభించినప్పట్నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు మరియు టెక్నీషియన్లు ఉండేలా చూసుకొనేవారు.

ప్రశాంతి నిలయంలో షూటింగ్ జరుపుకొంటున్న 'శ్రీ సత్య సాయి బాబా'

సౌభాగ్య చిత్ర ,ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం -'శ్రీ సత్యసాయి బాబా '.'అమ్మోరు ','అరుంధతి','దేవుళ్లు'

సంగీతంపై మక్కువ చూపుతున్న స్టార్ కూతురు...

సాధారణంగా సినీ స్టార్స్ వారసులంతా సినిమా రంగంలోనే రాణించాలనుకుంటూ ఉంటారు.

డోర రహస్యం

దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు,ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది నయనతార.

మార్చిలో అఖిల్ చిత్రం....

అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం అఖిల్ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో