మా అబ్బాయే నా ఎనర్జీ అంటున్న హీరో...

  • IndiaGlitz, [Sunday,June 18 2017]

డైరెక్ట‌ర్ కావాల‌నుకుని హీరోగా మారి వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని తండ్రి హోదాను కూడా పొందేశాడు. ఈ ఏడాది నానికి బాబు పుట్టాడు. నేను తండ్రి హోదాలో ఉన్నాన‌ని అర్థం చేసుకోవ‌డానికి నాకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఇంటికెళితే మా అబ్బాయితోనే గడుపుతాను. కొన్ని సార్లు నిద్ర పోవ‌డానికి చాలేంత టైం ఉండ‌దు. తండ్రిగా మారిన త‌ర్వాత మా అబ్బాయి అర్జున్‌తో కాసేపు ఆడుకుని నిద్ర‌పోదామ‌నిపిస్తుంది. మా అబ్బాయిని చూస్తే నాకు ఎన‌ర్జీ వ‌చ్చేస్తుంది. నేను పిల్ల‌ల‌తో బాగా క‌నెక్ట్ అవుతాను. మా అబ్బాయి నాన్న ద‌గ్గ‌రే ఎక్కువ‌గా ఉంటాడు. పెద్ద‌య్యాక నాన్న పాటించిన విలువ‌లు నేర్పిస్తే చాలనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.

More News

ఎఫ్.ఎన్.సీసీ ఆధ్వర్యంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ , ఎస్.బాలసుబ్రహ్మణ్యంకు ఘనంగా సన్మానం!!

కళాతపస్వి కె.విశ్వానథ్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

నిరంజన్ పాత్రలో అదిత్...

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా,చందమామ కథలు,గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో

తెలుగు , తమిళ భాషలలో 'సైరత్ ' ని రీమేక్ చేయనున్న 'రాక్ లైన్ ' వెంకటేష్ , జీ స్టూడియోస్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'సైరత్'.

'స్పైడర్' మరో టీజర్

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.

వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం...

ముకుంద, కంచె వంటి విలక్షణ చిత్రాల్లో నటించి మెప్పించిన యువ కథానాయకుడు వరుణ్తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం ఎల్ఎల్పి బ్యానర్పై కొత్త చిత్రం శనివారం హైదరాబాద్ ఫిలింనగర్లోని దైవ సన్నిధానంలో ప్రారంభమైంది.