విక్రమ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ మారింది....

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

చియాన్ విక్ర‌మ్ హీరోగా మ‌ర్మ మ‌ణిద‌న్ అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ఇప్పుడు న‌య‌న‌తార న‌టించ‌డం లేద‌ట‌. న‌య‌న‌తార స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను న‌టింప‌చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట. అలాగే నిత్యామీన‌న్ స్థానంలో బిందుమాధ‌వి న‌టించ‌నుంద‌ట‌. ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌నున్నాడు.

More News

'జత కలిసే' సెన్సార్ పూర్తి

అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన చిత్రం ‘జత కలిసే’. ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది.

'మామ మంచు.. .అల్లుడు కంచు' సెన్సార్ పూర్తి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రమ్యక ష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు డా.మోహన్బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్లో 23 ఏళ్ళ క్రితం మోహన్బాబు...

భలే మంచిరోజు సినిమాలో నటించడం ఓ అందమైన అనుభూతి - పరుచూరి గోపాలక్రిష్ణ

సుధీర్ బాబు హీరోగా నూతన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం భలే మంచిరోజు. 70 ఎం.ఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిరంజీవి, నాగబాబు గర్వపడేలా వరుణ్ తేజ్ సినిమాలు చేస్తాడు - పూరి జగన్నాథ్

'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో

మారుతి చేతుల మీదుగా 'వినోదం 100%' ట్రైలర్‌ విడుదల

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై జైశ్రీరామ్‌ దర్శకత్వంలో విజయ్‌భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'వినోదం%'.