టెన్నిస్ స్టార్ బయోపిక్ చేస్తున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,April 26 2017]

ఆషికి 2తో కుర్ర‌కారు గుండెల‌ను కొల్ల‌గొట్టిన శ్ర‌ద్ధాక‌పూర్ ఇప్పుడు టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లో న‌టించ‌నుంది. ద‌ర్శ‌కుడు అమోల్ గుప్తా తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాను భూష‌ణ్ నిర్మిస్తున్నారు. సైనా పాత్ర‌కు శ్ర‌ద్ధా అయితే న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని భావించి ఆమెను సంప్ర‌దించార‌ట‌.

స్క్రిప్ట్ విన‌గానే తాను సిద్ధ‌మ‌ని శ్ర‌ద్ధా మ‌రో మారు ఆలోచించ‌కుండా చెప్పేసింది. ఎంతో మందికి సైనా ఇన్‌స్పిరేష‌న్‌, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారిణి పాత్ర‌లో చేయ‌డం నా అదృష్టమ‌ని శ్ర‌ద్ధా ఆనందంతో గంతులేస్తుంది. శ్ర‌ద్ధ‌లాంటి న‌టి త‌న పాత్ర‌ను చేయ‌డం సైనా నెహ్వాల్‌కు కూడా ఆనందంగా ఉంద‌ట‌.

More News

హ్యుజ్ రెస్పాన్స్ రాబట్టుకున్న రాజ్ తరుణ్ 'అంధగాడు' టీజర్

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్లో రాజ్ తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం,

రికార్డు ధరకు ఎన్టీఆర్ మూవీ శాటిలైట్ హక్కులు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా

మహేష్ మూవీ క్లైమాక్స్ కు ముహుర్తం కుదిరింది..

సూపర్ స్టార్ మహేష్,స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'.

గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ గ్రాండ్ లాంచ్

ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ చేతుల మీదుగా గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ లాంచ్ మోషన్ పోస్టర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుదనం వచ్చింది: మెగాస్టార్ చిరంజీవి

కళాతపస్వీ కె.విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.