సుశాంత్‌ను ఫాలో అవుతున్న హీరోయిన్‌...

  • IndiaGlitz, [Saturday,August 18 2018]

ఈ మ‌ధ్య మేక‌ప్ లేకుండా రా లుక్‌తో న‌టించ‌డం కానీ.. అలాగే న‌టించ‌డం అనేది కామ‌న్ అయింది. రీసెంట్‌గా సుశాంత్ మేక‌ప్ లేకుండా జ‌న‌ర‌ల్ లుక్‌లోనే న‌టించాడు. ఇప్పుడు ఇదొక ప్యాష‌న్‌గా మారింది. ఈ బుధ‌వారం విడులైన గీత గోవిందం సినిమాలో గీత‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌కు ద‌గ్గ‌రైన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా.. త‌దుప‌రి చిత్రం కూడా విజ‌య‌దేవ‌ర‌కొండ‌తోనే న‌టించ‌నుంది.

'డియ‌ర్ కామ్రేడ్‌' పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక ఎటువంటి మేక‌ప్ లేకుండా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇందులో ర‌ష్మిక క్రికెట‌ర్‌గా క‌నిపించుంది. ఈ పాత్ర కూడా గీత పాత్ర‌లాగే త‌న కెరీర్‌లో నిలిచిపోతుంద‌ని ర‌ష్మిక భావిస్తుంది.

More News

న‌య‌న కోరిక తీరుతుందా?

లేడీ సూప‌ర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే న‌య‌న‌తార తెలుగు, త‌మిళ చిత్రాల్లో బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డిలో న‌టిస్తుంది..

యు ట‌ర్న్ ట్రైల‌ర్ విడుద‌ల‌

స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న యు ట‌ర్న్ సినిమా ట్రైల‌ర్ ను సినీమాక్స్ లో చిత్ర‌యూనిట్ స‌మ‌క్షంలో విడుద‌ల చేసారు. 

మరోసారి పోలీస్ పాత్ర‌లో...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

'హల్ చల్' టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శక నిర్మాతలు

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాత గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం 'హల్ చల్'. శ్రీపతి కర్రి దర్శకుడు.

వినాయక చవితికి రిలీజ్ కానున్న'కురుక్షేత్రం'

యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్..