జర్నలిస్టుల కష్టాలు తెలుసుకున్నానంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

బాలీవుడ్ షాట్‌గ‌న్ శ‌తృఘ్న‌సిన్హా త‌న‌య సోనాక్షిసిన్హా త‌న త‌దుప‌రి సినిమా నూర్ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లోక‌న‌ప‌డుతుంది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న సినిమా కోసం ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో సోనాక్షిసిన్హా బిజీ బిజీగా ఉంది.
ఈ సినిమా కోసం సోనాక్షి క్యారెక్ట‌ర్ ప‌రంగా ప‌డ్డ క‌ష్టంతో జ‌ర్న‌లిస్టుల క‌ష్ట‌మెంటో తెలిసొచ్చిందంటుంది. జ‌ర్న‌లిస్టుల క‌ష్టాలేంటో అవ‌గాహ‌న వ‌చ్చింది. జ‌ర్న‌లిస్టుల‌కు థాంక్స్ చెప్పినా త‌క్కువే. ముఖ్య‌మైన స‌మాచారం కోసం ప‌రుగులు పెట్టాలి. అంద‌రితో మంచిగా మాట్లాడాలి. డెడ్‌లైన్స్ ఉంటాయి. ఇష్టం లేని ప‌నులున్నా, కొన్నిసార్లు ఉద్యోగ‌రీత్యా ప‌నిచేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది సోనాక్షి.

More News

అఖిల్ టైటిల్

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ తన రెండో సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. 13బి, మనం చిత్రాల ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది.

కట్టప్ప కోపంతో బంద్ కు పిలుపు...

`బాహుబలి 2`లో కట్టప్పగా నటించిన సత్యరాజ్ కన్నడిగులుపై తొమ్మిదేళ్ళ క్రితం చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. కావేరీ జలాలు విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు ఉంటూనే ఉంది.

'సంఘమిత్ర' కోసం శృతిహాసన్ కష్టం...

జయం రవి,ఆర్య,శృతిహాసన్ ప్రధాన తారాగణంగా ప్రముఖ నటి ఖుష్బూ భర్త,ప్రముఖ దర్శకుడు

నిర్మాతగా మ్యూజిక్ డైరెక్టర్...

ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఇప్పటికి వంద సినిమాలకు పైగా సంగీతం అందించాడు.

భీముడుగా మోహన్ లాల్...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 'మహాభారతం' సినిమా చేస్తున్నాడు.