ఇల్లు కొనే ఆలోచనలో హీరోయిన్...

  • IndiaGlitz, [Saturday,April 15 2017]

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన లావ‌ణ్య త్రిపాఠి సోగ్గాడే చిన్నినాయ‌నా, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాల్లో న‌టించింది. ఇప్పుడు నాగ‌చైతన్య‌తో ఓ సినిమాలో న‌టిస్తుంది. శ‌ర్వానంద్ రాధ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళంలో మాయావ‌న్ సినిమాలో కూడా న‌టించిన ఈ అమ్మ‌డు హైద‌రాబాద్‌లో ఇల్లు కొనాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌.
మంచి ఇల్లును వెతికే ప‌నిలో ఉంద‌ట‌. త‌న స్నేహితులు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, రాశిఖ్నాలు హైద‌రాబాద్‌లో ఇల్లు కొనేశారు. కాబ‌ట్టి ఇండిపెండెంట్ హౌస్ కానీ, ప్లాట్ కానీ ఏదైనా కావ‌చ్చు త‌న‌కు న‌చ్చాల‌ని, త‌ను కొనాల‌నుకుంటున్న ఇంటికి సంబంధించిన ఓ ఐడియా ఉంద‌ని అంటుంది.

More News

రవితేజ్ బ్యాక్ డ్రాప్ అదే..

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. పాండిచ్చేరి బ్యాక్డ్రాప్లో సినిమా రన్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్ మధ్య మాంటేజ్సాంగ్, కొన్ని సీన్స్ను చిత్రీకరించారట.

'లోకరక్షకుడి' ఈస్టర్ శుభాకాంక్షలు

చండ్రస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు' చిత్రం మార్చి 29న లండన్ పార్లమెంట్లో లోగో విడుదల జరుపుకున్న విషయం తెలిసిందే.

రీమేక్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్....

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు తమిళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాను - లావణ్య త్రిపాఠి

వరుణ్తేజ్, లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనువైట్ల దర్శకత్వంలో ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించిన చిత్రం `మిస్టర్`. ఏప్రిల్ 14న సినిమా విడుదలైంది.

'పూర్ణ' ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు నిర్మాత - దేవదాసు మోదుగు

డిఎస్ ఆర్ వి మీడియా పతాకంపై పివిఆర్ పిక్చర్స్ అసోషియేషన్ లో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ