చిరుకి హీరోయిన్‌ సమస్యా?

  • IndiaGlitz, [Monday,July 30 2018]

సీనియర్‌ అగ్ర కథానాయకులకు కథలు దొరకడం కంటే హీరోయిన్స్‌ దొరకడం కష్టమైపోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున చిత్రాల్లో వారి పక్కన సూట్‌ అయ్యే హీరోయిన్‌ను వెతకడం దర్శక నిర్మాతలకు తలనొప్పులుగా మారాయి.

ఇప్పుడు చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల మంచి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా కథను తయారు చేస్తున్నాడట. నవంబర్‌ నుండి సినిమా సెట్స్‌కు వెళుతుందని టాక్‌. మరి చివరకు చిరు పక్కన హీరోయిన్‌గా ఎవరు చేస్తారనేది కాస్త సస్పెన్స్‌గా మారింది.

More News

వెంకీ, చైతుకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా....

విక్టరీ వెంకటేశ్‌, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ రూపొంనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కె.రవీంద్ర(బాబి డైరెక్ట్‌) చేయనున్నారు.

బన్నిని టెన్షన్‌ పెట్టిన హీరో...

స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ స్టార్‌ హీరోను ఓ హీరో టెన్షన్‌ పెట్టేశాడట. ఇంతకు బన్నిని టెన్షన్‌ పెట్టిన హీరో ఎవరో తెలుసా?..

ఆమె బయోపిక్‌ చేయాలనుకుంటున్న అక్షయ్‌...

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాల్లో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి.

విజయ్‌ దేవరకొండ స్పోర్టివ్‌నెస్‌....

పెళ్ళిచూపులు, అర్జున్‌ రెడ్డి చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీ బిజీగా ఉన్నాడు.

రాహుల్‌ తదుపరి చేయబోయే సినిమా?

హీరోగా నటించిన రాహుల్‌ రవీంద్రన్‌ 'చి||ల||సౌ| చిత్రంతో దర్శకుడిగా మారారు. సుశాంత్‌, రుహని శర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 3న విడుదల కానుంది.