పెళ్లికి రెడీ అవుతున్న హీరోయిన్..

  • IndiaGlitz, [Monday,February 15 2016]

పెళ్లికి రెడీ అవుతున్న హీరోయిన్ ఎవ‌రో కాదు...అందాల తార ప్రియ‌మ‌ణి. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ప్రియ‌మ‌ణి త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుంది. బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్రియ‌మ‌ణి స్వ‌యంగా ఓ టీవీ కార్య‌క్ర‌మంలో చెప్పంది.

త‌న బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ ను ఓ డాన్స్ షోలో క‌లిసాన‌ని..ఆ ప‌రిచ‌యం కాస్త ప‌రిణ‌యానికి దారితీసింద‌ని అంటోంది. ఈ ఏడాది చివ‌ర‌ల్లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్రియ‌మ‌ణి చెప్పింది. అలాగే మంచి క‌థతో ఎవ‌రైనా సంప్ర‌దిస్తే...పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తానంటుంది. ముస్తాఫా రాజ్ ముంబాయిలో ఓ ఈవెంట్ సంస్థ‌లో వ‌ర్క్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

పోటీపడుతున్న యంగ్ టైగర్ - మెగా పవర్ స్టార్..

ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ మూవీ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్రారంభించనున్నారు.మైత్ర మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

బాలకృష్ణతో క్రిష్ సినిమా..

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా విషయంలో రోజుకో వార్త బయటకు వస్తుంది.

సరైనోడు టీజర్ రిలీజ్ డేట్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు.బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సరైనోడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.

నాకు ఇలాంటి అవకాసం మళ్లీ రాదేమో - హీరో సునీల్

దిల్ రాజు నిర్మాతగా సునీల్,నిక్కీగల్రాని,డింపుల్ చోపడే నటీనటులుగా రూపొందిన చిత్రం 'కృష్ణాష్టమి'.వాసువర్మ దర్శకత్వం వహించారు.ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

మహేష్ బ్రహ్మోత్సవం రిలీజ్ వాయిదా...

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.తెలుగు,తమిళ్ లో రూపొందుతున్న బ్రహ్మోత్సవం ఇప్పటి వరకు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది.