హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు కోలుకోలేని షాక్!

  • IndiaGlitz, [Monday,September 16 2019]

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో కోలుకోలేని షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని చాలెంజ్‌ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఇవాళ విచారించిన కోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. కాగా ఇప్పటికే ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే.

ఈ భవనం నిర్మాణంపై కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది.. కేబినెట్ నిర్ణయాన్ని కూడా కూడా హైకోర్టు కొట్టిపారేసింది. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ ప్రభుత్వం తరఫున ఎవరూ రియాక్ట్ కాలేదు. సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

More News

గ‌ణిత మేధావి పాత్ర‌లో విద్యాబాల‌న్‌...

సిల్క్ స్మిత జీవితాన్ని డ‌ర్టీపిక్చ‌ర్ అంటూ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అందులో సిల్క్ స్మిత‌గా న‌టించిన విద్యాబాల‌న్,

కోడెల మృతిపై తెలంగాణ సర్కార్ విచారణ!?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనేక అనుమానాలు వస్తున్న విషయం తెలిసిందే.

మ‌హేశ్ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన బాలీవుడ్ బ్యూటీ

ప్ర‌స్తుతం బాలీవుడ్, సౌత్ సినిమాల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గిపోతున్నాయి. అంద‌రూ క‌లిసిపోతున్నారు.

కోడెల మరణంపై కుమార్తె చెప్పిన నిజాలివీ..

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

కోడెల మరణంపై జనసేనాని రియాక్షన్ ఇదీ...

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.