గోపీచంద్ కెరీర్ లో భారీ మొత్తానికి శాటిలైట్...

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

టాలీవుడ్ హంక్ గోపీచంద్ ఇప్పుడు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా 'గౌత‌మ్ నంద‌'. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. స్ట‌యిలిష్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమాలో గోపీచంద్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు.

ఈ సినిమా బిజినెస్ ప‌రంగా గోపీచంద్ కెరీర్‌లోనే హయ్య‌స్ట్ బిజినెస్‌ను చేస్తుంద‌ట‌. శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో కూడా ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఐదు కోట్లు పెట్టి సినిమాను ద‌క్కించుకుంద‌ట‌. గోపీచంద్ కెరీర్‌లోనే ఎక్కువ మొత్తంలో శాటిలైట్ హ‌క్కులు ద‌క్కించుకున్న చిత్రమిదే కావ‌డం గ‌మ‌నార్హం.

More News

నా కాన్ సన్ ట్రేషన్ అంతా తెలుగులోనే - రియా చక్రవర్తి

చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాలెంట్ నిరూపించుకొని బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ… రియా చక్రవర్తి మాత్రం బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

ఇంట్రస్టింగ్ టైటిల్ తో శిరీష్..

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా మంచి విజయాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్. ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ `ఎక్కడికి పోతావు చిన్నవాడా` దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్గా సినిమా రూపొందుతోంది.

ప్రేక్షకులు అనుకుంటున్నట్లు కాదంటున్న దర్శకుడు...

గోపీచంద్తో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం గౌతమ్నంద. ఇందులో గోపీచంద్ హీరోగా, విలన్గా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు సంపత్ నంది మాత్రం అలాంటిదేం లేదని తేల్చేశాడు.

బారీ ప్లానింగ్ లో బన్ని..

డీజే దువ్వాడ జగన్నాథమ్గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో స్టయిలిష్ లుక్తో పాటు బ్రాహ్మణ యువకుడిగా నటించాడు.

దుబాయ్ లో ప్లాన్ చేస్తున్న శంకర్..

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.