అ ఆ హైలైట్స్..

  • IndiaGlitz, [Wednesday,June 01 2016]

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం అ ఆ. నితిన్, స‌మంత జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన అ ఆ చిత్రాన్ని ఈనెల 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన అ ఆ అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించి ఘ‌న విజ‌యాన్ని సాధిస్తుంద‌న్న టాక్ ఉంది.

ఇక ఈ చిత్రంలోని హైలైట్స్ విష‌యానికి వ‌స్తే...నితిన్, స‌మంత మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్ ను బాగా ఆక‌ట్టుకుని ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది అంటున్నారు. అలాగే త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగులు గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వస‌రం లేదు. ఎప్ప‌టిలాగే త్రివిక్ర‌మ్ డైలాగులు చాలా ఫ్రెష్ గా..మీనింగ్ ఫుల్ గా ఉంటాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రావు ర‌మేష్ ల పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు, పోసాని నెగిటివ్ రోల్, మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ హైలైట్స్ గా నిలుస్తాయ‌ని టాక్. మ‌రి...అ ఆ అంచ‌నాల‌ను అందుకుని ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

More News

జక్కన్న షూటింగ్ పూర్తి..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్న తాజా చిత్రం జక్కన్న.ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్నారు.

కేరళ సి.ఎం తో చిరు,నాగ్,సచిన్ మంతనాలు..

ఈరోజు ఉదయం తిరుపతిలో శ్రీనివాసుడిని చిరంజీవి,నాగార్జున,సచిన్ టెండూల్కర్,అల్లు అరవింద్,నిమ్మగడ్డ ప్రసాద్ దర్శించుకున్నారు.

జెనీలియాకు మళ్లీ కొడుకు పుట్టాడు..

సత్యం,సై,సాంబ,హ్యాపీ,బొమ్మరిల్లు,రెఢీ...తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కధానాయిక జెనీలియా.

రెండేళ్ళ కేసీఆర్ పాలన అద్భుతం : సుమన్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు.

హీరో సూర్యపై కేసు నమోదు....

24చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో సూర్య పై చెన్నైలో కేసు నమోదైంది.