మూడోసారి హిట్ ద్వయం..

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో సినిమా చేస్తున్న ఎ.ఆర్‌.మురుగ‌దాస్ త‌దుప‌రి సినిమా ఎవ‌రితో చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కోలీవుడ్ తాజా స‌మాచారం ప్ర‌కారం మురుగదాస్, విజ‌య్ కాంబినేష‌న్ మూడోసారి రిపీట్ కానుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఫ‌స్ట్ టైమ్ విజ‌య్‌, మురుగ‌దాస్ న‌టించిన తుపాకీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది.

తర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండో సినిమా క‌త్తి కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మూడోసారి ఎలాంటి ప్రాజెక్ట్ చేయ‌నున్నారో కానీ అంద‌రిలో ఓ ఆస‌క్తిని క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం విజ‌య్, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మూడోసారి ఈహిట్ కాంబినేష‌న్‌లో సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నుంద‌ట‌.

More News

వనపర్తి హజ్రత్ సయ్యద్ రాజావలి దర్గాను సందర్శించిన నవీన్ విజయ్ కృష్ణ

ప్రముఖ మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల మనవడు , సినీ హీరో డాక్టర్ నరేష్ విజయ కృష్ణ కుమారుడు నవీన్ విజయ కృష్ణ తెలంగాణ లోని వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలోని హజ్రత్ సయ్యద్ రాజా వలి దర్గా షరీఫ్ 406 ఉరుసు ఉత్సవాలలో పాల్గొనటానికి అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ ఆహ్వానం మేరకు ఆదివారం రావా వాలి దర్గా ను

మరోసారి తల్లికి బిడ్డగా నటిస్తుంది...

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరో పక్కన గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు.

హీరో సుశాంత్ కు పితృ వియోగం

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది.

మంచి కథతో వస్తే ఇతరుల డైరెక్షన్ లో కూడా సినిమాను నిర్మిస్తాను : పోలిచర్ల హరనాథ్

గతంలో హోప్, చంద్రహాస్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం ‘టిక్ టాక్’.

'వైశాఖం' పాటలు చాలా బాగున్నాయి. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం - పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆర్.జె.సినిమాస్ కార్యాలయానికి విచ్చేసి 'వైశాఖం' పాటల్ని ప్రత్యేకంగా వీక్షించి